NTR: ఈ మాత్రం దానికి ఏం లాభం తారక్ ..కన్నడ ప్రయోగం పెద్ద వృధా !

ఆర్ఆర్ఆర్ సినిమా తర్వాత కొరటాల శివ దర్శకత్వంలో జూనియర్ ఎన్టీఆర్ ఒక సినిమా చేస్తున్నాడు.

అది షూటింగ్ పూర్తి చేసుకోగానే ప్రశాంత్ నీల్ తో తన తదుపరి సినిమా ఉంటుంది.

ఇది ఇప్పటికే అన్నౌన్స్ చేసిన విషయమే.ఇక ప్రశాంత్ నీల్ సైతం ఈ లోగ ప్రభాస్ తో సాలార్ సినిమా పూర్తి చేసుకొని వచ్చే ఎడాది మధ్యలో తారక్ తో సినిమా షూటింగ్ మొదలు పెడతాడు.

ఈ సినిమాకు కళ్యాణ్ తమ్ తో సహా మైత్రి మూవీ మేకర్స్ నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు.ఇక్కడ వరకు అంత బాగానే ఉంది.

కానీ కన్నడ సినిమాను తెలుగు లో తీస్తూ మిగతా అన్ని భాషల్లోకి డబ్ చేస్తున్న ప్రశాంత్ జూనియర్ తో చేసే సినిమా మాత్రం ప్యూర్ కన్నడ చిత్రం అంటూ చెప్తుండటం కాస్త విడ్డూరంగా ఉంది.ప్రశాంత్ నీల్ అనగానే కెజిఎఫ్ రేంజ్ సినిమా ఎక్ష్పెక్త్ చేస్తుంటారు అందరు.

Advertisement

అయితే నేరుగా తెలుగు సినిమా హీరోలు ఇప్పటి వరకు కన్నడ లో చేసింది చాలా అరుదు.కానీ కన్నడ సినిమా హీరోలు మన తెలుగు లో బాగానే నేరుగా సినిమాల్లో నటిస్తూ ఉంటారు.

మన తెలుగు వల్ల గొప్పతనం అదే.తమిళ, మలయాళ హీరోలు నేరుగా వచ్చి ఇక్కడ సినిమా తీస్తే మనవాళ్ళు యాక్సెప్ట్ చేస్తారు.కానీ మన వారిని వేరే భాషల్లో ఒప్పుకునేది అనుమానమే.

మరి అలాంటి టైం లో కన్నడ వారి జూనియర్ ఎన్టీఆర్ ని ఎంతగా ఓన్ చేసుకుంటారు అనేది అనుమానమే.ఇక కన్నడ లో తీసిన అది తెలుగు లో మిగత భాషల్లో డబ్ చేయాల్సిందే.

ఎందుకంటే ఈ సినిమా పాన్ ఇండియా సినిమా కాబట్టి.

జాంబిరెడ్డి సినిమా సీక్వెల్ లో నటిస్తున్న తేజ సజ్జా.. మరో బ్లాక్ బస్టర్ ఖాయం!
పాకిస్థాన్ ఆర్మీ దారుణం.. మోదీని పొగిడిన యూట్యూబర్లను ఉరేసి చంపేసింది?

పైగా వందల కోట్ల బడ్జెట్ మరి వట్టి కన్నడ లో తీస్తే ఎలాగూ వర్క్ అవుట్ కాదు కదా ? ఒక వేళా డబ్ చేస్తే మన తెలుగు వారు ఎలా ఆ సినిమాను యాక్సెప్ట్ చేస్తారు.ఇక రాధే శ్యామ్ సినిమాను హిందీ లో తీసి మిగత భాషల్లో డబ్ చేస్తే ఎలా తిప్పి కొట్టారో కళ్లారా చూసాం.అందుకే తెలుగు మాత్రమే తీసి మిగతా భాషల్లో తీస్తే ముందు సినిమాల్లో లాగ అన్ని వర్క్ అవుట్ అయ్యే ఛాన్స్ ఉంది.

Advertisement

ఈ మాత్రం దానికి కన్నడ లో తీయడం వల్ల ఎలాంటి ఉపయోగం ఉండదు.కానీ తారక్ తల్లి షాలిని ప్యూర్ కన్నడ కాబట్టి తారక్ కూడా కన్నడ వ్యక్తి అంటే కన్నడ జనాలు కూడా ఒప్పుకోరు.

ఇక జూనియర్ కి మాత్రం కన్నడ బాషా మంచి పెర్ఫెక్ట్.పైగా RRR సినిమాకు కన్నడ లో తానే డబ్బింగ్ చెప్పుకున్నాడు.

తాజా వార్తలు