అమానుషం.. నీటి కోసం మహిళను జుట్టు పట్టుకొని దాడి చేసిన వ్యక్తి ..!

ప్రస్తుతం ఎండాకాల( Summer ) నేపథ్యంలో దేశంలో చాలా చోట్ల నీళ్లు రాకపోవడంతో అనేకమంది ఇబ్బందులు పాలవుతున్నారు.

పరిస్థితి ఇలా ఉండగా మరికొన్నిచోట్ల నీళ్లు పట్టుకోవడానికి వచ్చిన వారి పై దాడులు జరుగుతున్న సంఘటనలు కనపడుతున్నాయి.

తాజాగా చేస్తాయి పంపుతో నీళ్ళు నింపుకోవడానికి వచ్చిన ఓ మహిళను అడ్డుకోని.ఆ మహిళను ఆమానుషంగా కొట్టిన సంఘటన ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో( Uttar Pradesh ) జరిగింది.

రాష్ట్రంలోని ఫతేపూర్ జిల్లాలో ఉన్న కిషన్ పూర్ గ్రామంలో( Kishanpur ) ఓ మహిళ చేతి పంపు( Water Pump ) వద్ద నీళ్లు నింపుకోవడానికి వెళ్లగా ఈ దారుణ సంఘటన చోటుచేసుకుంది.

గ్రామంలో ప్రభుత్వానికి చెందిన చేతి పంపు వద్ద ఓ మహిళ నీళ్లు నింపుకోవడానికి వెళ్ళింది.అయితే అది చూసిన కొందరు మహిళలు ఆమెను నీళ్లు పట్టుకోవాలని అడ్డుకున్నారు.దాంతో సదర మహిళా వాదనకు దిగగా.

Advertisement

మహిళా ఎందుకు అడ్డు చెబుతున్నారని అక్కడ ఉన్న వారిని ప్రశ్నించింది.ఆ సమయంలో సదరు మహిళలకు అక్కడున్న మహిళల మధ్య కాస్త వాగ్వాదం జరిగింది.

ఈ సంఘటనలో ఓ వ్యక్తి రెచ్చిపోయి ఆ మహిళను నిజంగా జుట్టు పట్టుకొని ఈడ్చుకెళ్తూ దారుణంగా ప్రవర్తించాడు.

మహిళను( Woman ) అలా కొడుతుంటే.చుట్టుపక్క ఉన్న మహిళలు కూడా ఆ మహిళను అలాగే కొట్టాలని ఇంకా కొట్టు.కొట్టు.

అంటూ అమానుషంగా ప్రవర్తించారు.ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో బాగా వైరల్ గా మారింది.

తెలుగు రాశి ఫలాలు, పంచాంగం – డిసెంబర్12, గురువారం2024
వైరల్ వీడియో : పాఠాలు వింటూనే గుండెపోటుకు గురైన చిన్నారి.. చివరకి?

ఈ వీడియోను చూసిన నెటిజెన్స్ దాడి చేసిన వ్యక్తి పై పెద్ద ఎత్తున విరుచుకుపడుతున్నారు.ఇలాంటి క్రూరుల్ని అసలు బతకనివ్వకూడదని.

Advertisement

జైల్లో పెట్టాలని అనేక రకాలుగా కామెంట్స్ చేస్తున్నారు.

తాజా వార్తలు