వేములవాడ పట్టణ సీఐ వీరప్రసాద్ కు పూర్తిస్థాయి బాధ్యతలు..

రాజన్న సిరిసిల్ల జిల్లా : మల్టిజోన్ వన్ పరిధిలో మరో 19 మంది సీఐలకు స్థాన చలనం కల్గింది.

ఈ మేరకు ఐజీ కార్యాలయం నుండి శనివారం సాయంత్రం ఉత్తర్వులు వెలువడ్డాయి.

అయితే వేములవాడ టౌన్ స్టేషన్లో అటాచ్డ్ డ్యూటీ చేస్తున్న సీఐ బి.వీర ప్రసాద్ వేములవాడ టౌన్ సీఐగా పూర్తిస్థాయి బాధ్యతలు అప్పగిస్తూ ఉత్తర్వులు వెలువడ్డాయి.

Latest Rajanna Sircilla News