రాజన్న సిరిసిల్ల జిల్లా : పోలియో రహిత సమాజం కోసం మార్చి 3వ తేదీన రాజన్న సిరిసిల్ల జిల్లా( Rajanna Sirisilla District )లో 394 పోలియో బూతులను జిల్లాలోని అన్ని ప్రాంతాలలో ఉదయం 7 గంటల నుండి ఏర్పాటు చేయడం జరిగిందని జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ రజిత( Dr Rajitha ) తెలిపారు.
జిల్లాలో 5 సంవత్సరాలలోపు ఉన్న 44,770 పిల్లలు అందరూ పల్స్ పోలియో చుక్కలు వేయించుకోవాలని కోరారు.
అందుకోసం తల్లిదండ్రులు అందరూ అప్పుడే పుట్టిన పిల్లవాని నుంచి ఐదు సంవత్సరాల పిల్లలందరికీ పోలియో చుక్కలు( Polio drops ) వేయించాలని అన్నారు.
Latest Rajanna Sircilla News
Download App
Channels
HomeEnglish NewsTeluguStop Exclusive StoriesFlash/Breaking NewsTrending NewsPoliticalMovieHealth TipsCrime NewsMovie ReviewsNRI NewsViral VideosBhakthi/DevotionalPress ReleasesViral StoriesQuotesPhoto TalksBaby Boy NamesBaby Girl NamesCelebrity ProfilesFollow Us!
Contact Us!
TeluguStop.com Media, Siya Residency, Sri Sri Circle, Khammam, Telangana- 507002info@telugustop.comPh No : 999-279-9973
About Us!
About UsJobsAdvertisingDMCA / RemovalTerms of UsePrivacy Policy