హ్యాకర్స్ నుండి మీ వాట్సాప్ డేటాను కాపాడుకోవాలంటే ఇలా చేయండి!

ప్రపంచంలో ఎక్కువగా వాడే మెసెంజర్ యాప్ "వాట్సాప్".

తాజాగా చాలా మంది సెలబ్రిటీల వాట్సాప్ చాట్స్ బయటకు రావడం వల్ల దీని సెక్యురిటీ పై చాలా మందికి అనుమానాలు ఉన్నాయి.

ఇలాంటి టైంలో కొందరు అసలు వాట్సాప్ వాడటం సేఫ్ కాదని కొందరు అంటున్నారు.తరచూ వాట్సాప్ గురించి ప్రచురితమైన వార్తల గురించి వాట్సాప్ స్పందిస్తూ, ఎండ్ టూ ఎండ్ ఎన్క్రిప్షన్ వల్ల వాట్సాప్ కూడా యూజర్ల మెసేజ్ లు చదవలేదని వాళ్ళు తెలిపారు.

To Protect Whatsapp Data From Hackers Whatsapp, Google Drive,Chat Backup, User

కానీ గూగుల్ డ్రైవ్ ఇంకా ఐక్లౌడ్ లో సేవ్ చేసుకున్న డేటా బ్యాక్ అప్ వల్ల హాకింగ్ సాధ్యమని కొందరు నిపుణులు పేర్కొన్నారు.దీని నుండి తప్పించుకోవాలంటే డేటా బ్యాక్అప్ ను ఆఫ్ చేసుకోవడం ఒక్కటే మార్గం.

ఇందుకోసం మీరు వాట్సాప్ "Settings" లోకి వెళ్లి, "Chat Backup" అనే ఆప్షన్ పై క్లిక్ చేసి, "Google Driver Settings" లో "Backup to Google Drive" ను ఎంచుకొని "Never" ఆర్ "Only when I tap to "Backup" అని క్లిక్ చేయండి.

Advertisement
రామ్ చరణ్ సక్సెస్ ఫుల్ లైనప్ ను సెట్ చేసుకున్నాడా..?

తాజా వార్తలు