గర్భిణులకు కాళ్ళ వాపులు తగ్గేదెలా ?

గర్భిణులు చివరి నెలల్లోకి అడుగుపెట్టగానే మొదలయ్యే సమస్యల్లో కాళ్ళు వాపులు రావడం ఒకటి.పిండం ఎదుగుదల కోసం శరీరం ఎక్కువగా నీరు ఉత్పత్తి చేస్తుంది.

ఆ అదనపు నీరు పాదాల్లోకి చేరిపోవడం వలన కాళ్ళు వాపులు వస్తాయి.ఈ సమస్యని తగ్గించుకోవాలంటే మేం చెప్పే టిప్స్ పాటించండి.

Tips To Reduce Leg Bloating During Pregnancy-Tips To Reduce Leg Bloating During

* మంచి డైట్ పాటించడం కంపల్సరి.ప్రోటీన్స్ ఎక్కువగా ఉండే కూరగాయలు, పండ్లు తీసుకోవాలి.

అలాగే ఉప్పు, పంచదార తీసుకోవడం తగ్గించాలి.* 8 గ్లాసుల నుంచి 10 గ్లాసుల నీరు తాగాలి.

Advertisement

ఈ సమయంలో టాక్సిన్స్ లెవెల్స్ బాడిలో ఎక్కువగా ఉండకూడదు.అలాగే ఎక్కువున్న సోడియం లెవెల్స్ కూడా పడిపోతాయి.

* ఎడమవైపు తిరిగి పడుకోవడం బెటర్.అలాగైతే వీన్స్ మీద ఎక్కువ ఒత్తిడి ఉండదు.

దాంతో శరీరంలో రక్త ప్రసరణ బాగా జరిగి వాపులు తగ్గుతాయి.* ఎక్కువసేపు నిల్చొని ఉండకూడదు.

అలాగాని ఎక్కువసేపు కూర్చొని కూడా ఉండకూడదు.స్థీరంగా ఒక చోట ఉండిపోకుండా చిన్ని చిన్ని విశ్రామాలిస్తూ కదులుతూ ఉండాలి.

శ‌రీరంలో హిమోగ్లోబిన్ లెవ‌ల్స్ ను పెంచే పండ్లు ఇవే..!
సుప్రీం కోర్టు పార్కింగ్‌లో లగ్జరీ కార్లు.. లాయర్ల రేంజ్ చూస్తే దిమ్మతిరగాల్సిందే!

* మంచి చెప్పులు లేదా షూస్ వాడటం కూడా ఉపయోగపడుతుంది.మార్కెట్లో ప్రత్యేకంగా ఇలాంటి షూస్ ఉంటాయి.

Advertisement

డాక్టర్ ని సంప్రదించి వాడాలి.

తాజా వార్తలు