అక్కడ అద్భుతం.. నడుస్తున్న చెట్టు.. ఇదేమి మాయ..

ప్రపంచంలో రోజూ ఎన్నో వింతలు, విచిత్రాలు చోటుచేసుకుంటూ ఉంటాయి.వాటిని చూసి మనం ఆశ్చర్యపోతూ ఉంటాం.

కొన్ని విషయాలు మనల్ని షాక్‌కు గరి చేస్తాయి.ఇలాంటి మిరాకిల్స్ రోజూ మన చుట్టూ ఎన్నో చోటుచేసుకుంటూ ఉంటాయి.

కొన్ని బయటపడగా.మనకు తెలియనవి కూడా ఎన్నో ఉంటాయి.

కొన్ని వీడియోల రూపంలో రికార్డు అవుతూ ఉంటాయి.రికార్డు కాని సంఘటనలు కూడా ఎన్నో ఉంటాయి.

Advertisement

తాజాగా ఒక మిరాకిల్ వెలుగులోకి వచ్చింది.ఒక చెట్టు నడుస్తుంది.ఒక చోట నుంచి మరొక చోటుకు ఈ చెట్టు వెళుతుంది.

వింతగా ఉన్నా.దీనిని మీరు నిమ్మాల్సిందే.

సోక్రటియ ఎక్సోరియా అనే చెట్టు నడుస్తుందట.దక్షిణ అమెరికా( South America ) ఖండంలోని అమెజాన్ అడవుల్లో(Amazon forests ) ఈ చెట్టు ఉంది.

మీరు ఈ చెట్టును తెచ్చుకుని మీ పెరట్లో లేదా మీ ఇంటి దగ్గరలో నాటితే కొద్దిరోజుల తర్వాత అది ముందుకు వెళ్లడం లేదా పక్కకు వెళ్లిపోయి కనిపిస్తుంది.ఎందుకంటే భూమిలోని సారం, సూర్యరశ్శి ఉన్నచోటుకి ఇవి వెళతాయి.

ఈ నైట్ జెల్ తో మీ స్కిన్ అవుతుంది సూపర్ వైట్..!
చైనాలో దారుణం : పెంపుడు కుక్కను తినేసిన హైవే కార్మికులు.. యజమాని గుండె పగిలింది!

పాము కుటుంబానికి చెందిన ఈ చెట్టు ఇలా కదలడం ద్వారా దీనిని వాకింగ్ పామ్( Walking Palm ) అని పిలుస్తున్నారు.

Advertisement

కాళ్ల లాంటి వేళ్ల సాయంతోనే ఈ వాకింగ్ ట్రీ నడస్తుందట.మర్రిచెట్లు ఊడల్లా దీన్ని వేర్లు ఉంటాయట.సూర్యరశ్శి ఎటువైపు వస్తుందో.

అటువైపుకు ఈ వేర్లు కదులుతాయి.దీంతో మొక్క కూడా కదుతులుతుంది.

నడిచే క్రమంలో వెనక వైపు నుంచి వేరు పైకి లేస్తుంది.ఆ తర్వాత వేరు ఎండి రాలిపోయిన తర్వాత కొత్త వేర్లు దానికి వస్తాయి.

సూర్యరశ్శి వల్ల రోజూ ఈ చెట్టలో ఈ ప్రక్రియ జరుగుతూ ఉంటుంది.అయితే దీనిపై అనేక పరిశోధనలు జరుగుతున్నాయి.

కొంతమంది సైంటిస్టులు దీనిని వ్యతిరేకిస్తున్నారు.

తాజా వార్తలు