Minister Jogi Ramesh : దేశ చరిత్రలో నిలిచిపోయే పార్టీ ‘వైసీపీ’..: మంత్రి జోగి రమేశ్

భారతదేశ చరిత్రలో నిలిచిపోయే పార్టీ వైసీపీ అని మంత్రి జోగి రమేశ్ ( Minister Jogi Ramesh )అన్నారు.

జగన్ లాంటి సీఎం లేడని ఇతర రాష్ట్రాల ప్రజలు బాధపడుతున్నారని తెలిపారు.

కుప్పం నియోజకవర్గంలో చంద్రబాబు( Chandrababu ), మంగళగిరి నియోజకవర్గంలో లోకేశ్( Lokesh ) ఓటమి ఖాయమని పేర్కొన్నారు.జగన్ దెబ్బకు విపక్ష కూటమి కూలిపోవాల్సిందేనని తేల్చి చెప్పారు.

ఎంతమంది కలిసొచ్చినా జగన్( jagan ) ను ఏం చేయలేరని ధీమా వ్యక్తం చేశారు.ఈ క్రమంలోనే విపక్షాల కుట్రలను సమర్థవంతంగా ఎదుర్కోవాలని సూచించారు.

బ్రైట్ అండ్ స్పాట్ లెస్ స్కిన్ కోసం ఈ న్యాచురల్ క్రీమ్ ను ట్రై చేయండి!
Advertisement

తాజా వార్తలు