శ్రీ పవన్ కళ్యాణ్ గారికి ఘన స్వాగతం పలికిన పార్టీ నేతలు

జనసేన అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారికి ఘన స్వాగతం పలికేందుకు విశాఖపట్నం విమానాశ్రయానికి భారీగా తరలివచ్చిన పార్టీ నేతలు, జన సైనికులు, వీర మహిళలు.

థింసా నృత్యం, తప్పెటగుళ్ళు, కోలాటం లాంటి సంప్రదాయ కళాకారుల ప్రదర్శనలతో కోలాహలంగా మారిన విమానాశ్రయ ప్రాంగణం.

మరికొద్దిసేపటిలో విశాఖ విమానాశ్రయానికి చేరుకోనున్న శ్రీ పవన్ కళ్యాణ్ గారు.

రజనీకాంత్ బర్త్ డే స్పెషల్.. ఈ స్టార్ హీరో గురించి ఈ షాకింగ్ విషయాలు మీకు తెలుసా?

తాజా వార్తలు