మునుగోడు ఉపఎన్నిక నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీకి పెద్ద షాక్ తగిలింది.ఉప ఎన్నికలో పార్టీ అభ్యర్థిగా టికెట్ ఆశించిన పల్లె రవి కుమార్.
టికెట్ రాకపోవడంతో అసంతృప్తిగా ఉన్నారు.ఈ క్రమంలో రవి దంపతులు టీఆర్ఎస్ గూటికి చేరారు.
రవి సతీమణి ప్రస్తుతం చందూరు ఎంపీపీగా ఉన్నారు.ఈ సందర్బంగా వారికి టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పార్టీ కండువా కప్పి సాధారంగా ఆహ్వానం పలికారు.