శ్రీ పవన్ కళ్యాణ్ గారికి ఘన స్వాగతం పలికిన పార్టీ నేతలు

జనసేన అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారికి ఘన స్వాగతం పలికేందుకు విశాఖపట్నం విమానాశ్రయానికి భారీగా తరలివచ్చిన పార్టీ నేతలు, జన సైనికులు, వీర మహిళలు.థింసా నృత్యం, తప్పెటగుళ్ళు, కోలాటం లాంటి సంప్రదాయ కళాకారుల ప్రదర్శనలతో కోలాహలంగా మారిన విమానాశ్రయ ప్రాంగణం.

 The Party Leaders Gave A Warm Welcome To Mr. Pawan Kalyan ,pawan Kalyan,visakha-TeluguStop.com

మరికొద్దిసేపటిలో విశాఖ విమానాశ్రయానికి చేరుకోనున్న శ్రీ పవన్ కళ్యాణ్ గారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube