సారంపల్లి గ్రామ శివారులో వ్యక్తి మృతి దేహం లభ్యం

హత్య చేసినట్లు ఆరోపిస్తున్న కుటుంబ సభ్యులు రాజన్న సిరిసిల్ల జిల్లా తంగళ్ళపల్లి మండలం సారంపల్లి గ్రామ శివారులో వ్యక్తి మృతదేహం లభ్యమయింది.

మృతుడు ఇందిరమ్మకాలనీ గ్రామానికి చెందిన కొమిరె వాసుగా గుర్తించారు.

వెంటనే మృతదేహం వద్దకు చేరుకున్న కుటుంబ సభ్యులు బోరున వినిపించారు.వాసును హత్య చేసినట్లు ఆరోపిస్తున్న కుటుంబ సభ్యులు.

సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని ఆరా తీస్తున్నారు.

పాన్ ఇండియాలో మన ఇండస్ట్రీ ని నెంబర్ వన్ గా నిలిపే హీరోలు వీళ్లేనా..?
Advertisement

Latest Rajanna Sircilla News