ఏలూరు జిల్లాలోని లోకేశ్ పాదయాత్రలో ఉద్రిక్తత

ఏలూరు జిల్లాలో టీడీపీ నేత నారా లోకేశ్ యువగళం పాదయాత్ర కొనసాగుతున్న విషయం తెలిసిందే.

ఈ క్రమంలో నిడమర్రు మండలం మందలపర్రులో హై టెన్షన్ వాతావరణం నెలకొంది.

మందలపర్రులో టీడీపీ, వైసీపీ నేతల మధ్య చెలరేగిన ఘర్షణ ఉద్రిక్తతకు దారితీసింది.ఈ నేపథ్యంలో ఆందోళనకారులను ఏలూరు జిల్లా తెలుగు యువత అధ్యక్షుడు రెడ్డి చందు కారు అద్దాలు ధ్వంసం అయ్యాయని తెలుస్తోంది.

Tension In Lokesh Padayatra In Eluru District-ఏలూరు జిల్లా

నిరసనకారులను టీడీపీ శ్రేణులు తీవ్రంగా ప్రతిఘటించారు.దీంతో రంగంలోకి దిగిన పోలీసులు ఇరు పార్టీలకు చెందిన నేతలు, కార్యకర్తలను చెదరగొట్టారు.

అమ్మమ్మ చీర కట్టుకోవాలని ఉంది...ఆ రోజు కోసం ఎంతగానో ఎదురు చూస్తున్నాను : సాయి పల్లవి
Advertisement

తాజా వార్తలు