తెలుగు రాశి ఫలాలు, పంచాంగం – ఆగస్టు15, గురువారం 2024

ఈ రోజు పంచాంగం ( Todays Telugu Panchangam):

సూర్యోదయం: ఉదయం 6.00

సూర్యాస్తమయం: సాయంత్రం.

6.43

రాహుకాలం: మ.1.30 ల3.00

అమృత ఘడియలు: ఉ.6.22 ల8.33

Advertisement
Telugu Daily Astrology Prediction Telegu Rasi Phalalu August 15 Thursday 2024, A

దుర్ముహూర్తం: ఉ.10.00 ల10.48

మ2.48 ల3.36

మేషం:

Telugu Daily Astrology Prediction Telegu Rasi Phalalu August 15 Thursday 2024, A
ఈరోజు మిత్రులతో ఊహించని మాటపట్టింపులు కలుగుతాయి.ఆరోగ్యం మందగిస్తుంది.ధన పరమైన చికాకులు పెరుగుతాయి.

గృహ వాతావరణం చికాకుగా ఉంటుంది.ముఖ్యమైన వ్యవహారాలలో ఆటంకాలు కలుగుతాయి.

వ్యాపారాలు, ఉద్యోగాలు నిదానంగా సాగుతాయి.ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది.

అక్కినేని ఫ్యామిలీ నుంచి స్టార్ హీరో రాలేడా..?
రాజమౌళి సినిమాలో చేయడానికి ఆర్టిస్టులు ఎందుకు ఉత్సాహాన్ని చూపిస్తారు...

వృషభం:

Telugu Daily Astrology Prediction Telegu Rasi Phalalu August 15 Thursday 2024, A
Advertisement

ఈరోజు ఆపదల నుండి శుభవార్తలు అందుకుంటారు.వ్యాపార వ్యవహారాలలో ఆకస్మికంగా నిర్ణయాలు మార్చుకుంటారు.నూతన వ్యక్తులతో పరిచయాలు పెరుగుతాయి.

స్థిరాస్తి క్రయ విక్రయాలలో నూతన లాభాలు అందుకుంటారు.ఆర్థిక పరిస్థితి అనుకూలంగా ఉంటుంది.

ఉద్యోగమున మీ విలువ మరింత పెరుగుతుంది.

మిథునం:

ఈరోజు మానసిక సమస్యలు బాధిస్తాయి.మిత్రులతో చిన్నపాటి విభేదాలు ఉంటాయి.వ్యాపారాలు మందకొడిగా సాగుతాయి.

ముఖ్యమైన పనులలో వ్యయప్రయాసలు అధికమవుతాయి.ఎంత శ్రమపడిన పనులు ముందుకు సాగవు.

ఆర్థిక పరిస్థితి నిరుత్సాహపరుస్తుంది.ఉద్యోగాలలో అధికారుల నుంచి ఒత్తిడి అధికమవుతుంది.

కర్కాటకం:

ఈరోజు వ్యాపార వ్యవహారాలలో తొందరపాటు నిర్ణయాలు చేసి నష్టాలు ఎదుర్కొంటారు.చేపట్టిన పనులలో శ్రమ తప్పదు.బంధువులతో మాట పట్టింపులు కలుగుతాయి.

గృహమున కొందరి ప్రవర్తన శిరో బాధ కలిగిస్తుంది.ఆకస్మిక ప్రయాణ సూచనలున్నవి.

వ్యాపారాలు, ఉద్యోగాలు నత్తనడకన సాగుతాయి.

సింహం:

ఈరోజు ముఖ్యమైన వ్యవహారాలలో సన్నిహితుల సహాయ సహకారాలు అందుతాయి.విద్యార్థుల అంచనాలు అందుకుంటారు.సమాజంలో పరపతి పెరుగుతుంది.

నూతన వాహన యోగం ఉన్నది.దైవదర్శనాలు చేసుకుంటారు.

వ్యాపారాలు, ఉద్యోగాలు సజావుగా సాగుతాయి.చాలా సంతోషంగా ఉంటారు.

కన్య:

ఈరోజు దూరపు బంధువుల నుండి విలువైన సమాచారం అందుతుంది.వృత్తి ఉద్యోగాలలో మీ పనితీరు అందరినీ ఆకట్టుకుంటారు.ఇంటా బయట ఆశ్చర్యకర సంఘటనలు చోటుచేసుకుంటాయి.

నూతన వస్తులాభాలు ఉంటాయి.ఆకస్మిక ధనలబ్ధి కలుగుతుంది.

వ్యాపారాలు ప్రోత్సాహకరంగా సాగుతాయి.

తుల:

ఈరోజు అనారోగ్య సమస్యలు బాధిస్తాయి.ప్రయాణాలు చివరి నిమిషంలో వాయిదా పడతాయి.వ్యయప్రయాసలతో కొన్ని పనులు పూర్తి అవుతాయి.

ధనవ్యయ సూచనలు ఉన్నవి.వ్యాపారాలు అంతంత మాత్రంగా సాగుతాయి.

ఉద్యోగాలలో చికాకులు మరింత పెరుగుతాయి.కాబట్టి జాగ్రత్తగా ఉండాలి.

వృశ్చికం:

ఈరోజు ముఖ్యమైన వ్యవహారాలు ముందుకు సాగక నిరాశ కలిగిస్తాయి.ఆర్థిక ఇబ్బందులు అధికమౌతాయి.వృత్తి ఉద్యోగాలలో శ్రమ తప్పదు.

ఇంటా బయట పరిస్థితులు అనుకూలించవు.ఆరోగ్య విషయంలో కొంత శ్రద్ద వహించాలి.

వ్యాపారాలలో నూతన పెట్టుబడులు పెట్టకపోవడం మంచిది.

ధనుస్సు:

ఈరోజు విలువైన వస్త్ర ఆభరణలు కొనుగోలు చేస్తారు.చిన్ననాటి మిత్రులతో విందు వినోదాది కార్యక్రమాలలో పాల్గొంటారు.వాహన అనుకూలత కలుగుతుంది.

చేపట్టిన వ్యవహారాలలో పురోగతి సాధిస్తారు.అధికారులతో చర్చలు సఫలం అవుతాయి.

వ్యాపారాలు, ఉద్యోగాలు మరింత అనుకూలంగా సాగుతాయి.

మకరం:

ఈరోజు దైవ సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు.దైవచింతన పెరుగుతుంది.ఆకస్మిక ధన ప్రాప్తి కలుగుతుంది.

నిరుద్యోగులకు నూతన అవకాశములు అందుతాయి.చేపట్టిన పనులు సకాలంలో పూర్తి చేస్తారు.

వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి.ఉద్యోగాలలో ఉన్నతి కలుగుతుంది.

చాలా ఉత్సాహంగా ఉంటారు.

కుంభం:

ఈరోజు చేపట్టిన వ్యవహారాలలో అవరోధాలు తప్పవు.ఇంటా బయట శ్రమాధిక్యత పెరుగుతుంది.దూరప్రయాణాలు వాయిదా వెయ్యడం మంచిది.

మిత్రుల నుంచి ఋణ ఒత్తిడులు పెరుగుతాయి.స్వల్ప అనారోగ్య సమస్యలు బాధిస్తాయి.

వ్యాపారాల విస్తరణ ప్రయత్నాలు మందగిస్తాయి.

మీనం:

ఈరోజు నూతన వాహనం కొనుగోలు చేస్తారు.నిరుద్యోగుల చిరకాల స్వప్నం నెరవేరుతుంది.వ్యాపారాలు అభివృద్ధి బాటలో పయనిస్తాయి.

చేపట్టిన పనుల్లో విజయం సాధిస్తారు.ఆప్తుల నుంచి శుభవార్తలు అందుతాయి.

ఉద్యోగాలలో అధికారులతో చర్చలు సఫలం అవుతాయి.

తాజా వార్తలు