తెలుగు రాశి ఫలాలు, పంచాంగం - ఫిబ్రవరి 8, బుధవారం 2023

ఈ రోజు పంచాంగం (Todays Telugu Panchangam):

సూర్యోదయం: ఉదయం 6.49

సూర్యాస్తమయం: సాయంత్రం 06.

10

రాహుకాలం:మ.12.00 ల1.30 వరకు

అమృత ఘడియలు:ఉ.9.00 ల11.00 మ 2.00 సా4.00

Advertisement

దుర్ముహూర్తం: ఉ.11.57 మ12.48వరకు

ఈ రోజు రాశి ఫలాలు(Todays Telugu Rasi Phalalu):

మేషం:

ఈరోజు మీకు ఆర్థికంగా లాభాలు ఉన్నాయి.ఇతరులకు మీరు ఇచ్చే అప్పు తీరిపోతుంది.కుటుంబ సభ్యులతో సంతోషంగా ఉంటారు.

విద్యార్థులు కష్టపడి చదివి అవకాశం ఉంది.వ్యాపారస్తులకు పెట్టుబడి విషయాలను అనుకూలంగా ఉంటుంది.

టీడీపీ అధినేత చంద్రబాబుకు ఈసీ హెచ్చరిక..!!
10 గంటల పాటు డంప్ యార్డ్ లో ధనుష్.. ఈ నటుడి కష్టానికి ఫిదా అవ్వాల్సిందే!

వృషభం:

Advertisement

ఈరోజు మీరు తొందరపడి ఎటువంటి నిర్ణయాలు తీసుకోకూడదు.అధికంగా నష్టాలు ఉన్నాయి.అనవసరమైన వస్తువులు కొనుగోలు చేస్తారు.

కుటుంబ సభ్యులతో కలిసి కొన్ని ముఖ్యమైన విషయాల గురించి మాట్లాడాలి.విద్యార్థులు చదువుపై దృష్టి పెట్టాలి.

మిథునం:

ఈరోజు మీరు ఇంటికి సంబంధించిన విలువైన వస్తువులు కొనుగోలు చేస్తారు.కొన్ని దూర ప్రయాణాలు చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి.అనుకోకుండా మీ పాత స్నేహితులను కలుస్తారు.

వారితో కలిసి బయట సమయాన్ని ఎక్కువ కాలక్షేపం చేస్తారు.

కర్కాటకం:

ఈరోజు మీకు ఆర్థికంగా కొన్ని ఇబ్బందులు ఎదురవుతాయి.అనవసరమైన వస్తువులు కొనుగోలు చేయడం వల్ల భవిష్యత్తులో ఇబ్బందులు ఉంటాయి.ఆరోగ్యం పట్ల జాగ్రత్తగా ఉండాలి.

కొన్ని దూర ప్రయాణాలు చేస్తారు.వ్యాపారస్తులు పనులు వాయిదా వేయడం మంచిది.

సింహం:

ఈరోజు మీరు ఆరోగ్యం పట్ల జాగ్రత్తగా ఉండాలి.కుటుంబ సభ్యులతో కాస్త సమయాన్ని గడపాలి.వ్యాపారస్తులకు పెట్టుబడి విషయాలు ఇబ్బందులు ఎదురవుతాయి.

మీరు పని చేసే చోటా అనుకూలంగా ఉంది.ధైర్యంతో ముందుకు వెళ్తే అంతా మంచే జరుగుతుంది.

కన్య:

ఈరోజు మీరు అనుకోకుండాకొన్ని ప్రయాణాలు చేయవలసి ఉంటుంది.దీనివల్ల కాస్త అనుకూలంగా ఉంది.మీ కుటుంబ సభ్యులతో కలిసి కొన్ని కార్యక్రమాల్లో పాల్గొంటారు.

వ్యాపారస్తులకు పెట్టుబడి విషయాల్లో లాభాలు ఉన్నాయి.నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశం ఉంటుంది.

తులా:

ఈరోజు మీరు తీరికలేని సమయం గడపడం వల్ల విశ్రాంతి దొరుకుతుంది.దీనివల్ల మనశ్శాంతి కలుగుతుంది.కొన్ని దైవదర్శనాల వంటి ప్రయాణాలు చేస్తారు.

కుటుంబ సభ్యులతో కలిసి సంతోషంగా ఉంటారు.వ్యాపారస్తులకు పెట్టుబడి విషయాల్లో విజయం ఉంటుంది.

వృశ్చికం:

ఈరోజు మీరు పిల్లల భవిష్యత్తు గురించి ఆలోచనలు చేస్తారు.మీ కుటుంబ సభ్యులతో సంతోషంగా ఉంటారు.వ్యాపారస్తులకు పెట్టుబడి విషయాలు ఇతరుల నుండి సలహాలు అందుతాయి.

మీరు పని చేసే చోట ప్రశంసలు అందుతాయి.చాలా సంతోషంగా ఉంటారు.

ధనస్సు:

ఈరోజు మీరు తీరికలేని సమయంతో గడుపుతారు.దీనివల్ల విశ్రాంతి లేకుండా పోతుంది.మీ కుటుంబంలో ఒకరి ఆరోగ్య సమస్య గురించి జాగ్రత్తలు తీసుకోవాలి.

అనుకోకుండా కొన్ని ప్రయాణాలు చేయవలసి ఉంటుంది.ఉద్యోగస్తులకు ఒత్తిడి ఎక్కువ అవుతుంది.

మకరం:

ఈరోజు మీరు ఆర్థికపరంగా ఎక్కువ లాభాలు పొందుతారు.ఇతరుల నుండి మీ సొమ్ము తిరిగి వస్తుంది.కొన్ని విలువైన వస్తువులు కొనుగోలు చేస్తారు.

ఇంట్లో శుభకార్యాలు జరుగుతాయి.దీనివల్ల సంతోషంగా గడుపుతారు.

నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశం ఉంటుంది.

కుంభం:

ఈరోజు మీరు ఇతరులతో మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి.విద్యార్థులకు చదువు పట్ల విజయం ఉంటుంది.అనుకోకుండా కొన్ని ప్రయాణాలు చేయాల్సి ఉంటుంది.

వ్యాపారస్తులకు అనుకూలంగా ఉంది.చాలా ఉత్సాహంగా ఉంటారు.

మీనం:

ఈరోజు మీరు తొందరపడి ఎటువంటి నిర్ణయాలు తీసుకోకూడదు.కొన్ని దూర ప్రయాణాలు చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి.మీ వ్యక్తిత్వం పట్ల శత్రువులు మిత్రులుగా అయ్యే అవకాశం ఉంది.

వ్యాపారస్తులకు పెట్టుబడి విషయాలు అనుకూలంగా ఉంటుంది.

తాజా వార్తలు