తెలుగు రాశి ఫలాలు, పంచాంగం - ఫిబ్రవరి 18, శనివారం 2023

ఈ రోజు పంచాంగం (Todays Telugu Panchangam):

సూర్యోదయం:ఉదయం 6.45

సూర్యాస్తమయం:సాయంత్రం 06.15

రాహుకాలం:ఉ.

9.00 ల10.30 వరకు

అమృత ఘడియలు:ఉ.10.30 మ12.00 సా4.00 ల6.00

Advertisement

దుర్ముహూర్తం:ఉ.7.41 ల8.32వరకు

ఈ రోజు రాశి ఫలాలు(Todays Telugu Rasi Phalalu):

మేషం:

ఈరోజు మీరు మీ కుటుంబ సభ్యులతో కలిసి దైవ దర్శనాల వంటి దూర ప్రయాణాలు చేస్తారు.ప్రయాణం చేసేటప్పుడు విలువైన వస్తువులను చాలా జాగ్రత్తగా కాపాడుకోవాలి.బయట కొన్ని కొత్త పరిచయాలు ఏర్పడతాయి.

తొందరపడి మీ వ్యక్తిగత విషయాలన్నీ ఇతరులతో పంచుకోకండి.

మెకానిక్‌కి జాక్‌పాట్‌ .. రూ.25 కోట్ల లాటరీ తగలడంతో..
బాబోయ్, బిగ్‌బాస్ హౌస్‌ నిండా మెంటల్ కేసులే.. జుట్టు పీక్కుంటున్న ప్రేక్షకులు..

వృషభం:

Advertisement

ఈరోజు మీ తల్లిదండ్రులతో కొన్ని ముఖ్యమైన విషయాల గురించి చర్చలు చేస్తారు.కొన్ని నూతన వస్తువులను కొనుగోలు చేయడానికి మీకు ఎంతో అనుకూలంగా ఉంది.కొన్ని కొత్త పనులను ప్రారంభిస్తారు.

చాలా సంతోషంగా ఉంటారు.

మిథునం:

ఈరోజు మీరు తొందరపడి ఎటువంటి నిర్ణయాలు తీసుకోకండి.మీరంటే గిట్టని వారు మీ విషయాలు తల దూర్చడానికి ప్రయత్నిస్తారు.కొన్ని దూర ప్రయాణాలు చేయడానికి ఈరోజు మీకు ఎంతో అనుకూలంగా ఉంది.

ధైర్యంతో ముందుకు వెళ్తే అంతా మంచే జరుగుతుంది.

కర్కాటకం:

ఈరోజు మీరు ఇతరులతో వాదనలకు దిగే అవకాశం ఉంది.తరచూ నిర్ణయాలు మార్చుకోవడం వల్ల కొన్ని ఇబ్బందులు ఎదుర్కొంటారు.నిరుద్యోగులు ఉద్యోగం కోసం ప్రయత్నించాలి.

మీ చిన్ననాటి స్నేహితులను కలుసుకుంటారు.

సింహం:

ఈరోజు మీరు ఎప్పటినుండో వాయిదా పడ్డ పనులన్నీ ఇతరుల సహాయంతో పూర్తి చేస్తారు.కొన్ని కొత్త పనులు ప్రారంభించే ముందు మీ సొంత నిర్ణయాలు కాకుండా వ్యక్తులతో చర్చలు చేయడం మంచిది.లేదంటే కొన్ని ఇబ్బందులను ఎదుర్కొనే అవకాశం ఉంది.

కన్య:

ఈరోజు మీరు చేసే పనుల్లో కొన్ని మార్పుల వలన ఇబ్బందులు ఎదుర్కొంటారు.గత కొంతకాలం నుండి తీరికలేని సమయంతో గడపడం వల్ల విశ్రాంతి దొరకదు.పై అధికారులతో కొన్ని ముఖ్యమైన విషయాల గురించి చర్చలు చేస్తారు.

పెద్దవారితో మాట్లాడే ముందు చాలా జాగ్రత్తగా మాట్లాడాలి.

తులా:

ఈరోజు మీరు అనుకున్న పనులన్నీ అనుకున్న సమయానికి పూర్తి చేస్తారు.మీ తల్లిదండ్రులతో కొన్ని ముఖ్యమైన విషయాల గురించి చర్చలు చేస్తారు.దూరపు బంధువుల నుండి ఆహ్వానాలు అందుతాయి.

కొన్ని నూతన వస్తువులను కొనుగోలు చేస్తారు.

వృశ్చికం:

ఈరోజు మీరు కొన్ని చెడు సావాసాలకు దూరంగా ఉండటం మంచిది.మీరు చేసే చిన్న చిన్న పొరపాట్ల వలన కుటుంబ సభ్యులు మానసిక ఒత్తిడికి గురయ్యా అవకాశం ఉంది.నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశం ఉంటుంది.

కొందరి ముఖ్యమైన వ్యక్తిని కలుస్తారు.

ధనస్సు:

ఈరోజు మీరు బలహీనత ఎక్కువగా ఉంటుంది.ఏ పని ప్రారంభించిన చాలా నిదానంగా పూర్తి చేస్తారు.దూరపు బంధువుల నుండి ఆహ్వానాలు అందుతాయి.

కొన్ని నూతన వస్తువులను కొనుగోలు చేస్తారు.చాలా ఉత్సాహంగా ఉంటారు.

మకరం:

ఈరోజు వ్యాపారస్తులు పెట్టుబడి విషయాల్లో చాలా జాగ్రత్తగా ఉండాలి.తరచూ మీ నిర్ణయాలు మార్చుకోవడం వల్ల కొన్ని ఇబ్బందులు ఎదుర్కొంటారు.మీ తల్లిదండ్రులతో కొన్ని ముఖ్యమైన విషయాల గురించి చర్చలు చేస్తారు.

చాలా సంతోషంగా ఉంటారు.

కుంభం:

ఈరోజు మీరు సంతానం పట్ల చాలా జాగ్రత్తగా ఉండాలి.కొన్ని దూర ప్రయాణాలు వాయిదా వేయడం మంచిది.మీ జీవిత భాగస్వామితో కొన్ని ముఖ్యమైన విషయాల గురించి చర్చలు చేస్తారు.

చాలా ఉత్సాహంగా ఉంటారు.

మీనం:

ఈరోజు మీరు వాహనం కొనుగోలు చేయాలని ఆలోచనలో ఉంటారు.గతంలో పెట్టుబడుల నుండి మంచి లాభాలను అందుకుంటారు.చిన్ననాటి స్నేహితులను కలుస్తారు.

వారితో బయట సమయాన్ని ఎక్కువగా కాలక్షేపం చేస్తారు.

తాజా వార్తలు