కుటుంబ సమేతంగా రాజన్నను దర్శించుకున్న తెలంగాణ ఎస్సీ ఎస్టీ కమిషన్ సభ్యులు కొంకటి లక్ష్మీనారాయణ

రాజన్న సిరిసిల్ల జిల్లా : కుటుంబ సమేతంగా వేములవాడ రాజన్నను దర్శించుకున్న తెలంగాణ ఎస్సీ ఎస్టీ కమిషన్ సభ్యులు కొంకటి లక్ష్మీనారాయణ.

కమిషన్ సభ్యులు స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం నాగిరెడ్డి మండపంలో ఆలయ అర్చకులు వేదోక్త ఆశీర్వచనము చేసారు.

ప్రోటోకాల్ ఏఈఓ అశోక్ శాలువాతో సత్కరించి లడ్డు ప్రసాదం అందజేశారు.వారి వెంట ఆలయ పర్యవేక్షకులు తిరుపతిరావు ఆలయ ఇన్స్పెక్టర్ ఎన్ .రాజేందర్ ఆలయ సిబ్బంది ఉన్నారు.

Validation Check 2026

Latest Rajanna Sircilla News