తెలంగాణ కాంగ్రెస్ నేతలను లభించని గవర్నర్ అపాయింట్‎మెంట్..!!

తెలంగాణ కాంగ్రెస్ నేతలకు రాష్ట్ర గవర్నర్ తమిళిసై సౌందర రాజన్ అపాయింట్‎మెంట్ లభించలేదు.

టీఎస్పీఎస్సీ పేపర్ లీక్ వ్యవహారంపై గవర్నర్ కు ఫిర్యాదు చేయాలని పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి భావించిన సంగతి తెలిసిందే.

ఈ క్రమంలో గవర్నర్ ను కలిసేందుకు ప్రయత్నించగా గవర్నర్ కార్యాలయం ఇవాళ అపాయింట్‎మెంట్ ఇవ్వలేదని తెలుస్తోంది.గవర్నర్ అందుబాటులో ఉండటం లేదని, మరో రోజు సమయం ఇస్తామని కాంగ్రెస్ నేతలకు అవకాశం ఇస్తామని రాజ్ భవన్ వర్గాలు చెప్పినట్లు సమాచారం.

ఇద్దరు తెలుగు డైరెక్టర్లతో సినిమా చేయడానికి సిద్ధం అయిన సూర్య...

తాజా వార్తలు