తేజ 'చరిత్ర' లో ఎవరిని ఇరికిస్తున్నారు ?

లవ్ స్టోరీ ల స్పెషలిస్ట్ అంటే అందరూ తేజ పేరే చెబుతారు.

డైరెక్టర్ తేజ జయం, నువ్వు నేను , చిత్రం లాంటి ప్రేమ కథలతో అప్పట్లో సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే.

ఇప్పుడు పూర్తిగా ఫార్మ్ కోల్పోయిన ఆయన తన స్థాయిని మళ్ళీ వెనక్కి తెచ్చుకోవడం కోసం ఇంకా చాలా చాలా సినిమాలు చేస్తున్నారు కానీ కొత్తగా ఏదైనా చెయ్యాలి అనే కసితో ప్రస్తుతం పొలిటికల్ సినిమా చెయ్యబోతున్నారు ఆయన.చరిత్ర అనే టైటిల్ పై తెరకెక్కనున్న ఈ చిత్రంలో.హీరోగా దగ్గుబాటి రాణా కనిపించనున్నాడు.

కాజల్ అగర్వాల్.కేథరిన్ థ్రెసాలను హీరోయిన్లుగా ఫైనల్ చేసేశారు కూడా.

స్టోరీ ప్రకారం చరిత్ర.ఓ పొలిటికల్ డ్రామా అని తెలుస్తోంది.

Advertisement

అయితే.ఇది రాజకీయాలపై తీసే సినిమా అయినా.

ఓ చిన్న విలేజ్ లో జరిగే పాలిటిక్స్ బేస్డ్ గానే ఉంటుందని అంటున్నారు.ఈ మూవీలో దేశ రాజకీయాలు.

తెలుగు రాష్ట్రాల్లోని రాజకీయాలను ఏ మాత్రం టచ్ చేయబోడట.కనీసం ఒక్క కేరక్టర్ కూడా.

రియల్ లైఫ్ పొలిటీషియన్లలో ఎవరికీ ఐడెంటిటీ ఉండకుండా జాగ్రత్త పడుతున్నారని అంటున్నారు.ఇప్పుడున్న రాజకీయ పరిస్థితుల్లో.

దంతాలపై పసుపు మరకలా.. ఈజీగా ఇలా వదిలించుకోండి..!
మహేష్ బాబు తల్లి ఇందిరా గురించి ఎవ్వరికి తెలియని విషయాలు

ఏ రాజకీయ నాయకుడికి పాజిటివ్ అనో నెగిటివ్ అనే ఫీలింగ్ ఏర్పడితే.సినిమా రిస్క్ లో పడుతుందన్నది తేజ ఉద్దేశ్యంగా తెలుస్తోంది.

Advertisement

అంతే కాదు ఎవరిని సపోర్ట్ చేయాలి.ఎవరిని అపోజ్ చేయాలనే కన్ఫ్యూజన్ కూడా చాలానే ఉందట.

తాజా వార్తలు