తంగళ్లపల్లి పాఠశాలలో యూనిఫామ్ ల పంపిణి

రాజన్న సిరిసిల్ల జిల్లా తంగళ్ళపల్లి ( Rajanna Sircilla ) ఉన్నత పాఠశాల, ప్రాథమిక పాఠశాలలో ఉచిత పాఠ్యపుస్తకాలు,ఉచిత దుస్తులు ఎంపీపీ పడగల మానస చేతుల మీదుగా పంపిణీ చేయడం జరిగింది.

ఈ కార్యక్రమంలో తంగళ్ళపల్లి ఎంపిపి పడగల మానస రాజు, ఉన్నత పాఠశాల ఇన్చార్జి ప్రధానోపాధ్యాయులు సదానందం సార్, ప్రాథమిక పాఠశాల ప్రధానోపాధ్యాయులు వెంకటేశ్వర స్వామి,ఎస్ఎంసి చైర్మన్ కందుకూరి రామా గౌడ్  అలాగే ఉపాధ్యాయుని ఉపాధ్యాయులు విద్యార్థిని విద్యార్థులు, తల్లిదండ్రులు పాల్గొనడం జరిగింది.

Latest Rajanna Sircilla News