బాలయ్య తో సినిమా చేయడానికి తీవ్రమైన ప్రయత్నం చేస్తున్న తమిళ్ స్టార్ డైరెక్టర్...వర్కౌట్ అవుతుందా..?

ప్రస్తుతం బాలయ్య బాబు( Nandamuri Balakrishna ) తనదైన రీతిలో సినిమాలు చేస్తూ ముందుకు దూసుకెళుతున్న విషయం మనకు తెలిసిందే.

ఎందుకంటే ఆయన చేస్తున్న సినిమాలు చాలా గొప్పగా ఉండటమే కాకుండా తనను తాను చాలా స్ట్రాంగ్ గా పరిచయం చేసుకుంటున్నాడు.

మొత్తానికైతే ఆయన చేసిన సినిమాలన్నీ తనదైన రీతిలో గుర్తింపును సంపాదించుకోవడమే కాకుండా తనకు భారీ సక్సెస్ లను కూడా కట్టబెడుతున్నాయి.మొత్తానికైతే ఆయన చేస్తున్న సినిమాలన్నీ ఇండస్ట్రీలో భారీ విజయాలుగా నిలుస్తున్నాయి.

వరుసగా మూడు సక్సెస్ లో అందుకున్న సీనియర్ హీరోగా కూడా తను మంచి గుర్తింపును సంపాదించుకున్నాడు.మరి మొత్తానికైతే ఆయనను మించిన నటుడు మరొకరు లేరు అనేంతలా గుర్తింపును సంపాదించుకకున్నాడు.

ఇక నందమూరి ఫ్యామిలీ బాధ్యతలను ముందుకు తీసుకెళ్లడంలో ఆయన మొదటి నుంచి చాలా వరకు కష్టపడుతున్నాడు.

Advertisement

ఇక ఇదిలా ఉంటే ఆయన ప్రస్తుతం తమిళ్ సినిమా డైరెక్టర్ తో సినిమా చేయడానికి సిద్ధమవుతున్నట్టుగా తెలుస్తుంది.రీసెంట్ గా తమిళ్ స్టార్ డైరెక్టర్ అయిన హరి తనను కలిసి తనకి కథ కూడా వినిపించారట.ఇక ఈ కథ కూడా ఫైనల్ చేసే ఉద్దేశ్యంలో బాలకృష్ణ ఉన్నట్టుగా తెలుస్తోంది.

మరి మొత్తానికైతే ఆయన చేస్తున్న ఈ సినిమా భారీ ప్రభంజనాన్ని సృష్టించే దిశగా ముందుకు దుసుకెళ్తున్నట్టుగా తెలుస్తోంది.మరి ఇప్పటికే ఆయన బాబి( Director Bobby ) డైరెక్షన్ లో ఒక సినిమా చేస్తున్నాడు.

అలాగే అఖండ 2 ( Akhanda 2 ) సినిమాని కూడా సెట్స్ మీదకు తీసుకు వచ్చే ప్రయత్నంలో ఉన్నాడు.

ఇక రీసెంట్ గా ఈ సినిమా పూజ కార్యక్రమాలు కూడా జరుపుకున్నారు.ఇక ఈ రెండు సినిమాలు పూర్తి అయిన తర్వాత ఈ సినిమాని సెట్స్ మీదకు తీసుకురావడానికి ప్రయత్నం చేస్తున్నట్టుగా తెలుస్తోంది.ఇక ఇది ఏమైనా కూడా ఈ సినిమాలతో బాలయ్య భారీ సక్సెస్ అందుకోవాలని చూస్తున్నాడు.

అరుదైన రికార్డును సొంతం చేసుకున్న బుజ్జితల్లి.. సాయిపల్లవి, చైతన్య ఖాతాలో రికార్డ్!
Advertisement

తాజా వార్తలు