జాతీయ క్రీడా స్థాయికి ఎంపికైన కస్తూర్బా గాంధీ బాలికా విద్యార్థులు

రాజన్న సిరిసిల్ల జిల్లా(Rajanna Sirisilla District )లో శుక్రవారం రోజున నిర్వహించిన స్టేట్ లెవెల్ అథ్లెటిక్స్ లో ఇల్లంతకుంట మండల కేంద్రంలోని కస్తూర్బా గాంధీ బాలికా విద్యాలయంలో తోమ్మిదవ తరగతి చదువుకుంటున్న ఎ.

ఆర్చిత షార్ట్ పుట్ మొదటి స్థానంలో నిలవడంతో పాటు , పదవ తరగతి జి.

అమూల్య లాంగ్ జంప్, 60 మీటర్స్ రన్నింగ్ లో మొదటి స్థానంలో గెలుపొందారన్నారు,ఇట్టి విద్యార్థులు జాతీయ స్థాయికి ఎంపిక కావడం జరిగిందని పిఈటి విజయ లక్ష్మి తెలిపారు .ఇట్టి సందర్భంగా స్పెషల్ ఆఫీసర్ శిరీష , ఉపాధ్యాయ బృందం పిఈటి విజయ లక్ష్మి , విద్యార్థినులను అభినందించారు.

Latest Rajanna Sircilla News