సిరిసిల్ల జిల్లా డప్పు కళ నాయకుల నుతన కమిటి నియామకం

రాజన్న సిరిసిల్ల జిల్లా: ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపకులు మందకృష్ణ మాదిగ నాయకత్వంలో హైదరాబాద్ ఫిబ్రవరి 7 న వేల గొంతులు లక్షల డబ్బులతో మహా ప్రదర్శన విజయవంతం చేయడం కొరకు డప్పు కళా నాయకుడు రాష్ట్ర కోఆర్డినేటర్ రామంచే భరత్ ఆదేశాల మేరకు ఎమ్మార్పీఎస్ ఎమ్మెస్పి డప్పు కళ నాయకుల ఆధ్వర్యంలో నూతనంగా డప్పు కళా నాయకుల జిల్లా కమిటీ నియమించారు.

జిల్లా అధ్యక్షులుగా గజ్జల అశోక్, ఉపాధ్యక్షులుగా ఎలుపుల దేవయ్య,ప్రధాన కార్యదర్శిగా అంతడుపుల గణేష్, కార్యదర్శిగా పూడూరి సంజీవ్, పోత్తూరు రాజు,గౌరవ అధ్యక్షులుగా ఆకునూరి దేవయ్య,మాట్ల తిరుపతిని నియమించారు.

ఈ కార్యక్రమంలో ఎం ఎస్ పి రాష్ట్ర నాయకులు ఆవునూరి ప్రభాకర్,గుండా థామస్ మాదిగ, ఎంఎస్పి జిల్లా అధ్యక్షులు కానాపురం లక్ష్మణ్, గుండేటి రాజు,ఎమ్మార్పీఎస్ జిల్లా కన్వీనర్ ఎలగందుల బిక్షపతి, కో కన్వీనర్ సవణపల్లి రాకేష్, దొబ్బల ఆనంద్,వేములవాడ మండల అధ్యక్షులు జింక శ్రీనివాస్, చందుర్తి మండల అధ్యక్షులు తర్రీ శంకరయ్య, ప్రధాన కార్యదర్శి లింగంపల్లి బాబు, కొమ్ము శంకర్,సాగర్,శ్రీధర్, మధు తదితరులు పాల్గొన్నారు.

బదిలీపై వెళ్లిన గుండారం ఉపాధ్యాయులకు సన్మానం

Latest Rajanna Sircilla News