అక్రమ సంబంధాల కారణంగా పదవులు పోగొట్టుకున్న సింగపూర్ ఎంపీలు..!!

ప్రస్తుత సమాజంలో అక్రమ సంబంధాలు( Illicit relations ) పెరిగిపోతున్నాయి.ఈ సమస్య కారణంగా చాలామంది భార్యాభర్తలు విడాకులు తీసుకోవడం మాత్రమే కాదు ఒకరి ప్రాణాలు మరొకరి తీసేసుకుంటున్నారు.

 Singaporean Mps Who Lost Their Posts Due To Illegal Relations , Singapore, Illeg-TeluguStop.com

కొన్ని నిమిషాల సుఖం కోసం కన్న బిడ్డలను సైతం చంపేస్తున్న ఘటనలు చోటు చేసుకుంటున్నాయి.భారతదేశంలో చాలా పెళ్లిళ్లు అక్రమ సంబంధాల కారణంగా రోడ్డుపాలయ్యాయి.

టెక్నాలజీ పెరిగాక ఇతర వ్యక్తులతో సంబంధానికి అనేక అవకాశాలు సోషల్ మీడియా రూపంలో దొరుకుతూ ఉండటంతో.చాలామంది ఈ అక్రమ సంబంధాలకు ఇట్టే లొంగిపోతున్నారు.

ఇదిలా ఉంటే సింగపూర్( Singapore ) దేశంలో అక్రమ సంబంధాలు పెట్టుకున్న చాలామంది ఎంపీలు వాళ్ల పదవులను పోగొట్టుకోవడం జరిగింది.ఒకే పార్టీకి చెందిన ఎంపీలు లియోన్ పెరెరా( MPs Leon Perera )(భారత సంతతి వ్యక్తి), నికోల్ సీహ్ లు అక్రమ సంబంధాలు పెట్టుకున్నట్లు ఆరోపణలు రావటంతో వెంటనే ఈ ఇద్దరు తమ పదవులకు రాజీనామా చేశారు.ఇదే ఆరోపణపై సింగపూర్ లో అధికార పార్టీ ఎంపీలు చెంగ్ లీ హూయ్, పార్లమెంట్ స్పీకర్ టాన్ చువాన్ జిన్ లు కూడా అక్రమ సంబంధం వ్యవహారంలోనే రాజీనామా చేయడం జరిగింది.సింగపూర్ పార్లమెంటులో ఈ రీతీగా అక్రమ సంబంధాల కారణంగా చాలామంది ఎంపీలు తమ పదవులు పోగొట్టుకోవడం ప్రపంచవ్యాప్తంగా సంచలనంగా మారింది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube