భారీగా తగ్గిన జబర్దస్త్ రేటింగ్..!

ఒకప్పుడు బుల్లితెర మీద టి.ఆర్.

పి రేటింగ్ లో టాప్ లేపిన జబర్దస్త్ ఇప్పుడు రేటింగ్ విషయంలో వెనకపడ్డదని తెలుస్తుంది.

ఈటీవీలో ప్రసారమయ్యే జబర్దస్త్, ఎక్స్ ట్రా జబర్దస్త్ షోలంటే తెలుగు స్మాల్ స్క్రీన్ ఆడియెన్స్ కు భలే క్రేజ్.

Shocking Rating For Jabardast Show-భారీగా తగ్గిన జబ�

ప్రతి గురు, శుక్రవారాల్లో ఈ షోలు ఆడియెన్స్ ని సూపర్ ఎంటర్టైన్ చేస్తాయి.దాదాపు ఎనిమిది ఏళ్లుగా జబర్దస్త్ షో అదరగొట్టే రేటింగ్స్ తో దూసుకెళ్తుంది.అయితే ఈమధ్య కొందరు కమెడియన్స్ ఆ షో నుంచి బయటకు రావడంతో ఆ షో రేటింగ్స్ తగ్గిపోయాయి.

జబర్దస్త్ లో ఈమధ్య హైపర్ ఆది, సుడిగాలి సుధీర్ లు కనిపించట్లేదు.వాళ్లిద్దరు దాదాపు ఆ షో మానేసినట్టే అని ఫిక్స్ అవ్వొచ్చు.

Advertisement

అయితే ఆ ఎఫెక్ట్ షో రేటింగ్ మీద పడ్డది.ఉన్న వారితో షో నడిపిస్తున్నా అనుకున్న రేటింగ్ మాత్రం రావట్లేదు.

ఒకప్పుడు జబర్దస్త్ షోకి 6 టి.ఆర్.పి రేటింగ్ తో అదరగొట్టేది.కానీ ఇప్పుడు రేటింగ్ 2 కి పడిపోయిందని తెలుస్తుంది.

కమెడియన్లు మారడం.టీం లీడర్స్ ఖాళీ అవడమే షో రేటింగ్ తగ్గడానికి ప్రధాన కారణమని అంటున్నారు.

మరి జబర్దస్త్ మళ్లీ పూర్వ వైభవం తెచ్చుకునే రోజు ఎప్పుడొస్తుందో చూడాలి.

తెలుగు రాశి ఫలాలు, పంచాంగం - మే 26, శుక్రవారం 2023
Advertisement

తాజా వార్తలు