ఎక్స్ పోజింగ్ విషయంలో హద్దులు దాటిన శివాత్మిక.. లోదుస్తులు ధరించి అలా కనిపిస్తూ?

శివాత్మిక రాజశేఖర్

గురించి ప్రేక్షకులకు కొత్తగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు.

దొరసాని సినిమాతో టాలీవుడ్ ఇండస్ట్రీకి పరిచయమైన ఈ బ్యూటీ కెరీర్ పరంగా ఆశించిన స్థాయిలో సక్సెస్ సాధించలేదు.

అయితే శివాత్మిక ఎక్స్ పోజింగ్ విషయంలో హద్దులు దాటారని సోషల్ మీడియా వేదికగా కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.తన ఫోటోల ద్వారా గ్లామర్ రోల్స్ లో కనిపించడానికి సిద్ధమేనని ఆమె చెప్పకనే చెబుతున్నారు.

Shivatmika Rajasekhar Sizzling Looks In Latest Photos Goes Viral In Social Medi

రంగమార్తాండ సినిమాలో శివాత్మిక కీలక పాత్రలో నటించగా ఈ సినిమాకు పాజిటివ్ టాక్ వచ్చినా ఈ మూవీ కమర్షియల్ రిజల్ట్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.కృష్ణవంశీ డైరెక్షన్ లో తెరకెక్కిన ఈ సినిమా ఓటీటీలో కూడా ఆశించిన రేంజ్ లో సక్సెస్ కాలేదు.అయితే ఎద అందాలను చూపిస్తూ లోదుస్తుల్లో శివాత్మిక దిగిన ఫోటోలు నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి.

Shivatmika Rajasekhar Sizzling Looks In Latest Photos Goes Viral In Social Medi

అదిరిపోయే ఫోజులతో శివాత్మిక అభిమానులను ఒకింత ఆశ్చర్యానికి గురి చేస్తున్నారని కొంతమంది కామెంట్లు చేస్తుండటం గమనార్హం.మరోవైపు శివాత్మిక వ్యక్తిగత జీవితానికి సంబంధించి గతంలో పలు రూమర్లు ప్రచారంలోకి రాగా ఆ వార్తలను నమ్మవద్దని ఆ వార్తలను నమ్మవద్దని రాజశేఖర్ కుటుంబం నుంచి స్పష్టత వచ్చిందనే సంగతి తెలిసిందే.తమిళ సినిమాలు, వెబ్ సిరీస్ లపై కూడా శివాత్మిక ఫోకస్ పెట్టారు.

Advertisement
Shivatmika Rajasekhar Sizzling Looks In Latest Photos Goes Viral In Social Medi

శివాత్మికతో పోల్చి చూస్తే శివాని కెరీర్ కొంతమేర బెటర్ గా ఉందని చెప్పవచ్చు.శివాని పలు సినిమాలు, వెబ్ సిరీస్ లలో నటించగా ఆ ప్రాజెక్ట్ లలో కొన్ని ప్రాజెక్ట్ లు సక్సెస్ సాధించాయి.

శివాని, శివాత్మికలకు స్టార్స్ సినిమాలలో ఛాన్స్ వస్తే బాగుంటుందని వాళ్ల అభిమానులు కామెంట్లు చేస్తున్నారు.శివాని, శివాత్మికల పారితోషికం ప్రస్తుతం తక్కువగానే ఉందని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.

ఈ ఏడాది వీళ్లిద్దరికీ కలిసొస్తుందేమో చూడాల్సి ఉంది.

డైనోసార్ బొమ్మ తుపాకీతో బ్యాంకు దోపిడీకి యత్నం.. దొంగ వెర్రితనానికి నవ్వాపుకోలేరు!
Advertisement

తాజా వార్తలు