రహదారి భద్రత మాసోత్సవ అవగాహన ఫ్లెక్సీ ల ఏర్పాటు..

రాజన్న సిరిసిల్ల జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ ఆదేశాల మేరకు రహదారి భద్రత మాసోత్సవం లో భాగంగా వాహన దారులకు రహదారి భద్రత గురించి అవగాహన కొరకు వేములవాడ రూరల్ మండలం గ్రామాలలో ని ముఖ్య కూడళ్లు హన్మాజిపేట, మర్రిపల్లి, వట్టెంల వద్ద ఫ్లెక్సీ లు వేములవాడ రూరల్ ఎస్ మారుతీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేయటం జరిగింది.

ఈ సందర్బంగా ఎస్ మారుతీ మాట్లాడుతూ ప్రతీ వాహన దారుడు ట్రాఫిక్ రూల్స్ పాటిస్తూ భద్రం గా ఇల్లు చేరుకోవాలి ప్రతీ వాహన దారుడు రహదారి భద్రత నియమాలు పాటించాలి అని కోరారు.

ఈ కార్యక్రమం లో వేములవాడ రూరల్ ఎం పి డి వో శ్రీనివాస్,ప్రజలు, వాహనదారులు పాల్గొన్నారు.

అధిక బ‌రువు ఉన్న‌వారు జీడిప‌ప్పు తింటే ఏం అవుతుందో తెలుసా?

Latest Rajanna Sircilla News