ఎన్టీఆర్ వార్2 కు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం వెనుక అసలు కథ ఇదేనా.. దేవరకు క్రేజ్ పెంచేశాడుగా!

యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ త్వరలో వార్2 సినిమాలో( War2 movie ) నటించనున్నారు.కెరీర్ పీక్స్ లో ఉన్న సమయంలో తారక్ వార్2 సినిమాలో నటించడానికి ఎందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారనే ప్రశ్నకు సైతం చాలామంది దగ్గర జవాబు లేదు.

 Reasons Behind Ntr Green Signal For War2 Movie Details Here Goes Viral , Junior-TeluguStop.com

అయితే ఎన్టీఆర్ వార్2 సినిమాలో నటించడం వల్ల దేవర సినిమాకు( Devara movie ) హిందీలో క్రేజ్ అంతకంతకూ పెరుగుతోంది.ఎన్టీఆర్ వార్2 కు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం వెనుక అసలు కథ ఇదేనని సమాచారం అందుతోంది.

ఆర్.ఆర్.ఆర్ తో జూనియర్ ఎన్టీఆర్( Junior NTR ) కు హిందీలో విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఏర్పడింది.అదే సమయంలో దేవర సినిమాలో మైథలాజికల్ టచ్ ఉంటుందని తెలుస్తోంది.

ఈ వార్త నిజమైతే మాత్రం మామూలుగా ఉండదని ఫ్యాన్స్ చెబుతున్నారు.మైథలాజికల్ టచ్ ఉన్న సినిమాలు భాషతో సంబంధం లేకుండా సక్సెస్ సాధించే ఛాన్స్ అయితే ఉంది.

తారక్ కు వార్2 సినిమాకు ఒకింత ఎక్కువ మొత్తం పారితోషికం అందుతోందని తెలుస్తోంది.

స్పై యూనివర్స్ ప్రాజెక్ట్ ను ఎంచుకున్న తారక్ ఈ సినిమాతో ఏ రేంజ్ లో మెప్పిస్తుందో చూడాల్సి ఉంది.స్పై యూనివర్స్ బ్యాక్ డ్రాప్ లో ఎన్టీఆర్ హీరోగా తెరకెక్కుతున్న తొలి సినిమా ఇదే కాగా ఈ సినిమా హిట్టైతే మాత్రం బాలీవుడ్( Bollywood ) ఇండస్ట్రీలో తారక్ కు తిరుగుండదని చెప్పవచ్చు.కథనం విషయంలో తారక్ అస్సలు రాజీ పడటం లేదని సమాచారం అందుతుండటం గమనార్హం.

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రశాంత్ నీల్( Prashanth Neil ) కాంబో మూవీ కూడా త్వరలో సెట్స్ పైకి వెళ్లనుంది.తారక్ మరో మూడేళ్ల పాటు విశ్రాంతి లేకుండా నటిస్తే మాత్రమే ఈ సినిమాలు పూర్తయ్యే అవకాశం అయితే ఉంటుంది.వరుసగా సినిమాలలో నటించడం వల్ల తారక్ కు క్రేజ్, ఫ్యాన్ ఫాలోయింగ్ పెరుగుతోంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube