ప్రభాస్ అడవి రాముడు మూవీ ప్లాప్ కి కారణం ఎవరంటే..?

తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఉన్న చాలా మంది దర్శకులు తమ కెరీయర్ లో అత్యుత్తమమైన సినిమాలు తీయడానికి మంచి కథలను ఎంచుకొని మంచి సబ్జెక్టుతో ప్రేక్షకులను మెప్పించడానికి చూస్తూ ఉంటారు.ఇక ఇలాంటి క్రమంలోనే చాలామంది దర్శకులు( Directors ) చేస్తున్న తప్పు ఏంటి అంటే కథలో దమ్ము లేకపోయిన స్టార్ హీరోల కాంబినేషన్ లను సెట్ చేస్తూ సినిమాలను తెరకెక్కించాలని చూస్తున్నారు.

 Reason Behind Prabhas Adivi Ramudu Movie Flop Details, Prabhas, Adivi Ramudu Mo-TeluguStop.com

ఇక ఇలాంటి వాటి వల్లే స్టార్ హీరోలు( Star Heros ) సైతం డైరెక్టర్లకి హిట్లు ఉన్నాయా లేవా అని చూసి వాళ్ల ప్రీవియస్ మార్కెట్ ను బట్టి సినిమా చేయడానికి ఒప్పుకుంటున్నారు దీనివల్ల అటు డైరెక్టర్ కి, ఇటు హీరో కి భారీగా నష్టం జరుగుతుంది.

Telugu Adivi Ramudu, Chiranjeevi, Gopal, Indra, Prabhas, Prabhasadivi, Tollywood

ఎందుకంటే ఒక సినిమా ఫ్లాప్ అయితే మార్కెట్ అనేది చాలా వరకు డౌన్ అవుతుంది.అందువల్ల కథ ఎలా ఉంది అనే దాని మీదనే దృష్టి పెట్టి సినిమా చేస్తే బాగుంటుందని సినిమా ఇండస్ట్రీలో ఉన్న చాలామంది పెద్దలు సైతం ప్రతిసారి హెచ్చరిస్తూ ఉంటారు.ఇక ఈ క్రమంలోనే ఒకప్పుడు మాస్ డైరెక్టర్ గా గుర్తింపు పొందిన బి గోపాల్( B Gopal ) చిరంజీవితో ఇంద్ర లాంటి సినిమా చేసిన తర్వాత ప్రభాస్ తో( Prabhas ) అడవి రాముడు( Adivi Ramudu ) అనే సినిమా చేశాడు.

 Reason Behind Prabhas Adivi Ramudu Movie Flop Details, Prabhas, Adivi Ramudu Mo-TeluguStop.com
Telugu Adivi Ramudu, Chiranjeevi, Gopal, Indra, Prabhas, Prabhasadivi, Tollywood

ఈ సినిమా షూటింగ్ టైంలో బి.గోపాల్ చాలా నిర్లక్ష్యంగా ఉండడంతో ఈ సినిమా అనేది ఫ్రాక్ అయినట్టుగా ఆ సినిమా ప్రొడ్యూసర్ తెలియజేయడం జరిగింది.నిజానికి ఇలా ఒక సినిమా విషయంలో దర్శకుడు నిర్లక్ష్యం పనికిరాదు అంటూ చాలామంది అతన్ని విమర్శించారు.అయితే ఆయన ఎంతసేపు సినిమాని ఎలా తీయాలి అనే దానికంటే కూడా భారీ హంగులు అర్బట్లు ఉన్నాయా, లేవా అనేది చూసుకుంటూ అసలు సీన్ లో మ్యాటర్ ఉందా లేదా అనే విషయాన్ని కూడా పట్టించుకోకుండా ఉండడంతో ఈ సినిమా అనేది ప్లాప్ అయింది అంటూ అప్పట్లో ఈ సినిమా మీద చాలా రకాల చర్చలు జరిగాయి…

.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube