సూర్యాపేట బీఆర్ఎస్ పార్టీకి మరో షాక్...!

సూర్యాపేట జిల్లా: సూర్యాపేట నియోజకవర్గంలో అధికార బీఆర్ఎస్ పార్టీకి మరో షాక్ తగిలింది.

సోమవారం రామన్నగూడెం అధికార పార్టీ సర్పంచ్ కత్తులు మల్లయ్య బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేసి,సూర్యాపేట బీఎస్పీ ఎమ్మెల్యే అభ్యర్ధి వట్టే జానయ్య యాదవ్ సమక్షంలో బీఎస్పీ తీర్థం పుచ్చుకున్నారు.

ఆయనకు నీలి కండువా కప్పి సాదరంగా పార్టీలోకి ఆహ్వానించారు.ఈ సందర్భంగా సర్పంచ్ మల్లయ్య మాట్లడుతూ బహుజనులకు న్యాయం జరగాలంటే సూర్యాపేటలో వట్టే జానయ్య యాదవ్ ను గెలిపించుకోవల్సిన అవసరం ఉందన్నారు.

ఇథనాల్ పరిశ్రమ అనుమతిని రద్దు చేయాలి : కన్నెగంటి రవి

Latest Suryapet News