మంత్రి గంగుల కమలాకర్ కు నిరసన సెగ

తెలంగాణ మంత్రి గంగుల కమలాకర్ కు చేదు అనుభవం ఎదురైంది.కరీంనగర్ రూరల్ మండలంలోని చెర్లబుత్కూరులో దళితులు నిరసనకు దిగారు.

తమ గరామంలో ఒక్కరికి కూడా దళితబంధు రాలేదంటూ మంత్రి గంగులను నిలదీశారని తెలుస్తోంది.ఈ క్రమంలో మంత్రి గంగుల వేదిక వద్దకు వెళ్లకుండా అడ్డుకున్న దళితులు బైఠాయించి ఆందోళన కార్యక్రమం చేపట్టారు.

ఈ నేపథ్యంలో నిరసనకారులను కరీంనగర్ రూరల్ పోలీసులు అడ్డుకున్నారు.దళితుల నిరసనలతో అర్హులందరికీ దళితబంధు అందజేస్తామని మంత్రి గంగుల హామీ ఇవ్వడంతో పరిస్థితి అదుపులోకి వచ్చింది.

హెచ్ఎంపీవీ వైరస్ లక్షణాలు ఏంటి? వైరస్ బారిన పడకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలివే?
Advertisement

Latest Latest News - Telugu News