తెలంగాణ భవన్ లో నియోజకవర్గాల ముఖ్య నేతలతో వరుస సమావేశాలు నిర్వహిస్తున్న పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్...

రోజు కు 20 నియోజకవర్గాల చొప్పున పార్టీ నేతలతో భేటీ అవుతున్న కేటీఆర్.ఇప్పటికే 40 నియోజకవర్గ పార్టీ నేతల తో భేటీ అయిన కేటీఆర్.

 Party Working President Ktr , Ktr, Maheshwaram, Sherilingampally, Kookatpally, K-TeluguStop.com

వరుసగా మూడో రోజు తెలంగాణ భవన్ లో కొనసాగుతున్న నియోజకవర్గ పార్టీ నేతలతో కేటీఆర్ సమావేశం.పార్టీ ప్లీనరీ , నవంబర్ 15 న విజయగర్జన సభ జయప్రదం చేయడం తో పాటు ,నియోజకవర్గ పార్టీ లో అంతర్గత సమస్యల ను పార్టీ నేతలతో చర్చిస్తున్న కేటీఆర్.

ఉదయం .మహేశ్వరం , శేరిలింగంపల్లి ,కూకట్పల్లి , కుత్బుల్లాపూర్ , మేడ్చల్ ,ఉప్పల్ , మల్కాజిగిరి , ఇబ్రహీంపట్నం ,ఎల్బీనగర్ , రాజేంద్రనగర్ నియోజకవర్గ నేతలతో భేటీ.

మధ్యాహ్నం.

ఉమ్మడి ఖమ్మం జిల్లా కు చెందిన ఖమ్మం , కొత్తగూడెం ,అశ్వరావు పేట ,భద్రాచలం ,పినపాక , ఇల్లందు , వైరా,పాలేరు, మధిర నియోజకవర్గ నేతలతో భేటీ…

.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube