ప్రాథమిక పాఠశాలలో అక్షర బ్యాసం.. విద్యార్థులకు పలకలు, బలపాలు అందజేసిన ఎన్ఆర్ఐ రాధారపు సత్యం

రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేటలో గల మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలలో నర్సరీ చదువుకుంటున్న 30 మంది విద్యార్థులకు అక్షరాభ్యాసం కార్యక్రమం జరిగింది.

ఇట్టి కార్యక్రమం విజయవంతం కావడం కోసం ప్రముఖ ఎన్ఆర్ఐ రాదారపు సత్యం పలకలు, బలపాలు, చాక్లెట్లు అందజేశారు.

ఈ కార్యక్రమంలో ఎంపిడిఓ సత్తయ్య,ఎంపీటీసీ నాగరాణి,మాజీ ఎంపీటీసీ ఒగ్గు బాలరాజు యాదవ్, సల్మాన్, యూత్ కాంగ్రెస్ నాయకులు బుచ్చి లింగు సంతోష్ గౌడ్, ప్రధానోపాధ్యాయులు కుబేర స్వామి, ఆంజనేయులు, ఉదయ లక్ష్మి, శోభారాణి, అరుంధతి, అంగన్ వాడీ టీచర్లు పాల్గొన్నారు.

Blackjack Variants & All Blacks Betting : A Practical Guide For NZ Punters

Latest Rajanna Sircilla News