దుర్గగుడి చైర్మన్ పై సాయంత్రం 5 గంటల సమయంలో దాడి జరిగింది - నార్త్ ఏసీపీ రవికాంత్

విజయవాడ: నార్త్ ఏసీపీ రవికాంత్ కామెంట్స్.దుర్గగుడి చైర్మన్ పై సాయంత్రం 5 గంటల సమయంలో దాడి జరిగింది.

ఇటీవల చైర్మన్ కర్నాటి నాన్న చనిపోయారు.ఆయన సమాధి వద్ద ప్రతిరోజు సాయంత్రం దీపం పెట్టేందుకు వెళుతున్నారు.

సమాధి క్లిన్ చేసినందుకు దైవసహయం అనే వ్యక్తికి 200 రూపాయలు డబ్బులు ఇచ్చాడు.కృష్ణకి డబ్బులు తక్కువ ఇచ్చినందుకు దాడి చేశాడు.

మద్యం మత్తులో గుంజా కృష్ణ దాడి చేశారు.దాడి చేసిన కృష్ణ పోలీసుల అదుపులో ఉన్నాడు.

Advertisement

స్మశానంలోనే దాడి చేసిన వ్యక్తి నివాసం ఉంటున్నాడు.

సక్సెస్ కోసం ఆ విషయంలో రాజీ పడ్డాను.. నెట్టింట రష్మిక క్రేజీ కామెంట్స్ వైరల్!
Advertisement

తాజా వార్తలు