దుర్గగుడి చైర్మన్ పై హత్యాయత్నం..

విజయవాడ:-దుర్గగుడి చైర్మన్ పై హత్యాయత్నం.గాజు సీసాతో కర్నాటి రాంబాబుపై దాడి చేసిన గుర్తుతెలియని వ్యక్తి.

 Attack On Vijayawada Kanaka Durga Temple Chairman Karnati Rambabu, Vijayawada,-TeluguStop.com

కడుపులో గాయాలు కావడంతో ఆసుపత్రి కి తరలించిన బంధువులు.ప్రాణాపాయం లేదన్న డాక్టర్లు.

ఇటీవలే మరణించిన దుర్గగుడి చైర్మన్ కర్నాటి రాంబాబు తండ్రి.

స్మశానంలోని తండ్రి సమాధి వద్ద దీపం పెట్టడానికి వెళ్లిన రాంబాబు.

దీపం పెట్టి కాళ్లు కడుగుతున్న సమయంలో వెనుక నుండి వచ్చి సీసాతో దాడి చేసిన గుర్తితెలియని వ్యక్తి.దాడిని పసిగట్టి పక్కకి తప్పించుకోవడం కడుపులో పొడుచుకున్న గాజుసీసా.

పోలీసుల అదుపులో నిందితుడు.చైర్మన్ కు ఫోన్ చేసి వివరాలు తెలుసుకున్న సీపీ.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube