దుర్గగుడి చైర్మన్ పై హత్యాయత్నం..
TeluguStop.com
విజయవాడ:-దుర్గగుడి చైర్మన్ పై హత్యాయత్నం.గాజు సీసాతో కర్నాటి రాంబాబుపై దాడి చేసిన గుర్తుతెలియని వ్యక్తి.
కడుపులో గాయాలు కావడంతో ఆసుపత్రి కి తరలించిన బంధువులు.ప్రాణాపాయం లేదన్న డాక్టర్లు.
ఇటీవలే మరణించిన దుర్గగుడి చైర్మన్ కర్నాటి రాంబాబు తండ్రి.స్మశానంలోని తండ్రి సమాధి వద్ద దీపం పెట్టడానికి వెళ్లిన రాంబాబు.
దీపం పెట్టి కాళ్లు కడుగుతున్న సమయంలో వెనుక నుండి వచ్చి సీసాతో దాడి చేసిన గుర్తితెలియని వ్యక్తి.
దాడిని పసిగట్టి పక్కకి తప్పించుకోవడం కడుపులో పొడుచుకున్న గాజుసీసా.పోలీసుల అదుపులో నిందితుడు.
చైర్మన్ కు ఫోన్ చేసి వివరాలు తెలుసుకున్న సీపీ.
యూపీఐ యాప్‌ల ద్వారా పొరపాటున డబ్బు వేరొకరికి పంపారా? ఇలా చేస్తే డబ్బు తిరిగి పొందవచ్చు!