యాదాద్రి భువనగిరి జిల్లా: సంస్థాన్ నారాయణపూర్ ఎంపీ గుత్తా ఉమాదేవిపై( MP Gutta Umadevi ) అవిశ్వాసం పెట్టేందుకు ఎంపీటీసీలు సిద్ధమయ్యారు.
గురువారంఎంపీపీపై అవిశ్వాసానికి అనుమతి ఇవ్వాలని కోరుతూ 11 మంది ఎంపీటీసీలు తీర్మాన పత్రాన్ని చౌటుప్పల్ ఆర్డీఓకు అందజేశారు.
ఈ సందర్భంగా ఎంపీటీసీలు మాట్లాడుతూ ఎంపీపీ ఏకపక్షంగా వ్యవహరిస్తూ నాలుగు సంవత్సరాల్లో నిధులు ఇవ్వకుండా గ్రామాల అభివృద్ధిని అడ్డుకున్నారని ఆరోపించారు.అధికార పార్టీ ఎంపీపీపై ఆర్దీవోకు తీర్మానం అందజేసిన వారిలో 8 మంది బీఆర్ఎస్ పార్టీకి చెందిన ఎంపీటీసీలు ఉండడం గమనార్హం.
Latest Suryapet News
Download App
Channels
HomeEnglish NewsTeluguStop Exclusive StoriesFlash/Breaking NewsTrending NewsPoliticalMovieHealth TipsCrime NewsMovie ReviewsNRI NewsViral VideosBhakthi/DevotionalPress ReleasesViral StoriesQuotesPhoto TalksBaby Boy NamesBaby Girl NamesCelebrity ProfilesFollow Us!
Contact Us!
TeluguStop.com Media, Siya Residency, Sri Sri Circle, Khammam, Telangana- 507002info@telugustop.comPh No : 999-279-9973
About Us!
About UsJobsAdvertisingDMCA / RemovalTerms of UsePrivacy Policy