నిహారికకు ముద్దుపేరు పెట్టిన భర్త.. ఏంటో తెలుసా?

మెగా డాటర్ నిహారిక.యూట్యూబ్ పై ముద్దపప్పు ఆవకాయ అంటూ వచ్చి.బుల్లితెరపై ఢీ అంటూ తలపడి.

వెండితెరపై మెరిసిన హీరోయిన్ నిహారిక.మెగా కుటుంబం నుంచి ఎంతో మంది హీరోలు వచ్చారు కానీ.

హీరోయిన్ గా వచ్చిన ఒకేఒక అమ్మాయ్ నిహారిక.ఇక అలాంటి ఈ ముద్దుగుమ్మ కూడా ఈ నెల 9వ తేదీన చైతన్య జొన్నలగడ్డను జైపూర్ లో డెస్టినేషన్ వెడ్డింగ్ చేసుకొని మరో ఇంటి అమ్మాయిగా మారిపోయింది.

మొన్న పెళ్లి జరిగిన కొన్ని రోజులు అంతా నిహారిక గురించే మాట్లాడారు అంటే నమ్మండి.ఆమె పెళ్లి ఓ చిన్న సినిమా బడ్జెట్ తో చేశారు.

Advertisement
Niharika Konidela Chaitanya Jonnalagadda Honeymoon In Maldives Chai Nicknames To

దాదాపు 4 కోట్ల రూపాయిలు బడ్జెట్ పెట్టి నిహారిక పెళ్లిని అంగరంగవైభవం జరిపారు నాగబాబు.వరుణ్ తేజ్.

ఇక ఈ నేపథ్యంలోనే పెళ్లి తంతు అన్ని ముగించుకున్న నిహారిక చైతన్య ఇప్పుడు మాల్దీవ్స్ కు హనీమూన్ ట్రిప్ ని ఎంజాయ్ చేస్తున్నారు.ఈ ట్రిప్ కి సంబంధించిన కొన్ని ఫోటోలు కూడా సోషల్ మీడియాలో వైరల్ గా మారాయ్.

Niharika Konidela Chaitanya Jonnalagadda Honeymoon In Maldives Chai Nicknames To

ఇక ఈ నేపథ్యంలోనే నిహారిక చైతన్యకు సంబంధించిన మరో విషయం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.అదేంటంటే.నిహారికకు చైతన్య ముద్దు పేరు పెట్టాడట.

ఆ ముద్దు పేరు ఏంటో తెలుసా? అదేనండీ.చేప అంట.ఇద్దరు కలిసి స్నార్కలింగ్ చేస్తున్న సమయంలో చైతన్య జొన్నలగడ్డ ఓ ఫోటో తీశాడు.ఆ ఫోటోను ఇంస్టాగ్రామ్ లో పోస్ట్ చేస్తూ.

శ‌రీరంలో హిమోగ్లోబిన్ లెవ‌ల్స్ ను పెంచే పండ్లు ఇవే..!
రామ్ చరణ్ సక్సెస్ ఫుల్ లైనప్ ను సెట్ చేసుకున్నాడా..?

ఓ ఆదివారం నా చేపతో స్నార్కలింగ్ అంటూ కామెంట్ చేశాడు.ఆ కామెంట్ తో.ఓహో.నిహారికకు ఈ ముద్దు పేరు పెట్టావా బాబు అంటూ నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.ప్రస్తుతం ఈ ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.

Advertisement

తాజా వార్తలు