నేటి నుంచి ప్రజలకు అందుబాటులో నూతన జిల్లా పోలీస్ కార్యాలయం

రాజన్న సిరిసిల్ల జిల్లా: నేటి నుంచి ప్రజలకు అందుబాటులో నూతన జిల్లా పోలీస్ కార్యాలయం.జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్.

ప్రజల సౌకర్యార్థం జిల్లా కేంద్రంలో నిర్మించిన పోలీస్ ప్రధాన కార్యాలయంలో ప్రజలకు నేటి నుంచి అందుబాటులో ఉంటూ సేవలు అందించడం జరుగుతుందని జిల్లా ఎస్పీ తెలిపారు.

రాముని సకల గుణ సంపన్నుడని అంటారు. ఇంతకీ ఆయనలోని సుగుణాలేమిటి?

Latest Rajanna Sircilla News