నూతన పంచాంగ ఆవిష్కరణ

రాజన్న సిరిసిల్ల జిల్లా జిల్లా కేంద్రంలో మంగళవారం ధూప, దీప నైవేద్య జిల్లా అర్చక సంఘం ఆధ్వర్యంలో నూతన 2024 పంచాంగ పుస్తకాన్ని ఆవిష్కరించారు.

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ 2024 నూతన పంచాంగాన్ని సిరిసిల్ల జిల్లా కేంద్రంలో ఆవిష్కరించడం జరిగిందని తెలిపారు.

శుభ సమయం, వర్జ్యం, రాహు కాలం, దుర్ముహూర్తం వంటి వివరాలు తెలుసుకోవచ్చు.హిందూ పంచాంగం ప్రకారం తిథి తెలుసుకోవడానికి హిందూ తెలుగు పంచాంగం ప్రకారం పంచాంగంలో 5 ముఖ్యమైన అంశాలు ఉంటాయి.

అవి తిథి, వారం, నక్షత్రం, కరణం, యోగం.బవ తదితర ఉంటాయి.2024 సంవత్సరాలు పంచాంగ శ్రవణ ఇందులో ఉంటుందని వారు తెలిపారు.ఈ కార్యక్రమంలో వివిధ గ్రామాలకు చెందిన అర్చకులు పాల్గొన్నారు.

Lorem Ipsum Dolor Sit Amet
Advertisement

Latest Rajanna Sircilla News