రాజన్న సిరిసిల్ల జిల్లా చందుర్తి మండలం రామన్నపేట గ్రామంలో అన్నపై దాడి చేసిన తమ్ముడు పై కేసు నమోదు చేసినట్టు ఎస్ఐ శ్రీకాంత్ తెలిపారు.వివరాల ప్రకారం రామన్నపేటకు చెందిన గుండుజు రాజేశం , గుండుజు శ్రీనివాస్ ఇద్దరు అన్నదమ్ములు.
ఇంటి స్థలం వద్ద గొడవ పడగ శ్రీనివాస్(తమ్ముడు),రాజేశం(అన్న) పై దాడి చేసి గాయపరిచాడు.రాజేష్ ఫిర్యాదు మేరకు విచారణ చేపట్టి శ్రీనివాస్ పై కేసు నమోదు చేసినట్లు ఎస్సై వివరించారు.