నూతన పంచాంగ ఆవిష్కరణ

రాజన్న సిరిసిల్ల జిల్లా జిల్లా కేంద్రంలో మంగళవారం ధూప, దీప నైవేద్య జిల్లా అర్చక సంఘం ఆధ్వర్యంలో నూతన 2024 పంచాంగ పుస్తకాన్ని ఆవిష్కరించారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ 2024 నూతన పంచాంగాన్ని సిరిసిల్ల జిల్లా కేంద్రంలో ఆవిష్కరించడం జరిగిందని తెలిపారు.

 New Almanac Invention , New 2024 Almanac Book, Listening Almanac-TeluguStop.com

శుభ సమయం, వర్జ్యం, రాహు కాలం, దుర్ముహూర్తం వంటి వివరాలు తెలుసుకోవచ్చు.హిందూ పంచాంగం ప్రకారం తిథి తెలుసుకోవడానికి హిందూ తెలుగు పంచాంగం ప్రకారం పంచాంగంలో 5 ముఖ్యమైన అంశాలు ఉంటాయి.

అవి తిథి, వారం, నక్షత్రం, కరణం, యోగం.బవ తదితర ఉంటాయి.2024 సంవత్సరాలు పంచాంగ శ్రవణ ఇందులో ఉంటుందని వారు తెలిపారు.ఈ కార్యక్రమంలో వివిధ గ్రామాలకు చెందిన అర్చకులు పాల్గొన్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube