నూతన పంచాంగ ఆవిష్కరణ
TeluguStop.com
రాజన్న సిరిసిల్ల జిల్లా జిల్లా కేంద్రంలో మంగళవారం ధూప, దీప నైవేద్య జిల్లా అర్చక సంఘం ఆధ్వర్యంలో నూతన 2024 పంచాంగ పుస్తకాన్ని ఆవిష్కరించారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ 2024 నూతన పంచాంగాన్ని సిరిసిల్ల జిల్లా కేంద్రంలో ఆవిష్కరించడం జరిగిందని తెలిపారు.
శుభ సమయం, వర్జ్యం, రాహు కాలం, దుర్ముహూర్తం వంటి వివరాలు తెలుసుకోవచ్చు.హిందూ పంచాంగం ప్రకారం తిథి తెలుసుకోవడానికి హిందూ తెలుగు పంచాంగం ప్రకారం పంచాంగంలో 5 ముఖ్యమైన అంశాలు ఉంటాయి.
అవి తిథి, వారం, నక్షత్రం, కరణం, యోగం.బవ తదితర ఉంటాయి.
2024 సంవత్సరాలు పంచాంగ శ్రవణ ఇందులో ఉంటుందని వారు తెలిపారు.ఈ కార్యక్రమంలో వివిధ గ్రామాలకు చెందిన అర్చకులు పాల్గొన్నారు.
వీడియో: ఆవును అనవసరంగా కర్రతో కొట్టిన వృద్ధుడు.. అది తిరిగి దాడి చేయడంతో..