రంగపేట మత్తడి పనులను వేగవంతం గా పూర్తి చేయాలి ఎంపీపీ

రాజన్న సిరిసిల్ల జిల్లా ఇల్లంతకుంట మండలం కందికట్కూరు గ్రామం పరిధిలోని రంగంపేట చెరువు మత్తడి మరమ్మత్తు పనులను త్వరితగతిన పూర్తి చేయాలని ఇల్లంతకుంట ఎంపీపీ వుట్కూరి వెంకట రమణారెడ్డి అన్నారు.

శనివారం ఆయన మత్తడి మరమ్మత్తుల పనులను పరిశీలించారు.

Latest Rajanna Sircilla News