రహదారిపై వాహనదారుల ఇబ్బందులు

రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినిపల్లి మండల పరిధిలో ఇటీవల కురిసిన వర్షాలకు కరీంనగర్ నుంచి సిరిసిల్ల వెళ్లే ప్రధాన రహదారిపై కొత్తపల్లి - బోయినిపల్లి మండలాల సరిహద్దు వద్దగల రహదారిపై ఏర్పడిన గుంతల్లో నీరు నిలిచి రహదారి బురదమయంగా తయారైంది.

దీంతో వాహనదారుల ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు,వాహనాలు స్కిడ్ అయ్యి ప్రమాదాలకు గురయ్యే అవకాశం వుందని ఆవేదన చెందుతున్నారు.

సంబధిత అధికారులు స్పందించి తాత్కాలిక మరమ్మతులు చేపట్టాలని కోరుతున్నారు.

విగ్రహారాధన చేయడానికి గల కారణం ఏమిటో తెలుసా?

Latest Rajanna Sircilla News