విజయనగరం జిల్లా ఎస్ కోటలో ఎమ్మెల్యే వర్సెస్ ఎమ్మెల్సీ

విజయనగరం జిల్లా ఎస్.కోటలో ఎమ్మెల్యే, ఎమ్మెల్సీల మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది.

ఈ క్రమంలో ఎమ్మెల్యే అప్పలనాయుడిపై ఎమ్మెల్సీ రఘురాజు తిరుగుబావుటా ఎగురవేశారు.అప్పలనాయుడికి వ్యతిరేకంగా రఘురాజు బహిరంగ సమావేశాన్ని ఏర్పాటు చేశారు.

ఎమ్మెల్యే కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతున్నారని ఎమ్మెల్సీ రఘురాజు ఆరోపించారు.

ఇద్దరు తెలుగు డైరెక్టర్లతో సినిమా చేయడానికి సిద్ధం అయిన సూర్య...
Advertisement

తాజా వార్తలు