పవన్ పై పోటీకి సిద్ధం.. ఎమ్మెల్యే ద్వారంపూడి

జనసేన అధినేత పవన్ కల్యాణ్ పై వైసీపీ ఎమ్మెల్యే ద్వారంపూడి మరోసారి మండిపడ్డారు.పవన్ కల్యాణ్ పై పోటీ చేసేందుకు సిద్ధంగా ఉన్నానని చెప్పారు.

చంద్రబాబు ఆదేశాలతోనే పవన్ మాట్లాడుతున్నారని తెలిపారు.కాకినాడలో గంజాయి, డ్రగ్స్ అంటూ పరువు తీయొద్దని సూచించారు.

పవన్ ది వారాహి యాత్ర కాదన్న ద్వారంపూడి నారాహి యాత్ర అంటూ విమర్శలు చేశారు.పవన్ అవగాహన లేకుండా మాట్లాడుతున్నారని మండిపడ్డారు.

ఏపీ నుంచి బియ్యం ఎగుమతి అయ్యేది పది శాతమేనని స్పష్టం చేశారు.

Advertisement
హెచ్ఎంపీవీ వైరస్ లక్షణాలు ఏంటి? వైరస్ బారిన పడకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలివే?

Latest Political News