చంద్రబాబుకు మంత్రి బొత్స సవాల్

టీడీపీ అధినేత చంద్రబాబుకు మంత్రి బొత్స సత్యనారాయణ ఛాలెంజ్ విసిరారు.

చంద్రబాబు కూడా గతంలో సమ్మిట్ లు నిర్వహించారని, కానీ ఇంకెవరూ సదస్సులు నిర్వహించలేదన్నట్లుగా ఆర్భాటంగా ప్రచారాలు చేసుకుంటున్నారని విమర్శించారు.

ప్రతి విషయంలో గొప్పలు చెప్పుకోవడం మానేయాలని బొత్స సూచించారు.దమ్ముంటే వైసీపీ ప్రభుత్వం చేసిన విధంగా చేసి చూపించాలని చంద్రబాబుకు సవాల్ చేశారు.

అయితే విశాఖలో సీఎం జగన్ గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్ నిర్వహించిన సంగతి తెలిసిందే.దేశంలోని పలువురు ప్రముఖులు ఈ సదస్సులో పాల్గొని ఎంవోయూలు చేసుకున్నారని తెలిపారు.

ఇద్దరు తెలుగు డైరెక్టర్లతో సినిమా చేయడానికి సిద్ధం అయిన సూర్య...
Advertisement

తాజా వార్తలు