అందాలను ఆరబోస్తూ కుర్రాళ్ల మతులు పోగొడుతున్న మిల్క్ బ్యూటీ తమన్నా

తమన్నా( Tamannaah ) లేటెస్ట్ ఫొటోలతో షాకిచ్చింది.ఎద అందాలను ఆరబోస్తూ కుర్రాళ్ల మతులు పోగొడుతోంది.

తాజాగా సోషల్ మీడియాలో షేర్ చేసిన పిక్స్ వైరల్ అవుతున్నాయి.నిత్యం సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటూ తెగ సందడి చేస్తుంది.

మత్తెక్కించే చూపులతో మైమరిపిస్తున్న మిల్క్ బ్యూటీ తమన్నా.గ్లామర్ డోస్ రెట్టింపు చేసి కురాళ్లను తెగ అట్రాక్ట్ చేస్తుంది.

వయసు పెరిగే కొద్ది ఈ భామ అందాలు రెట్టింపు అవుతున్నాయి.

Advertisement

వెండితెరపై నటిస్తూ అందం, అభినయంతో ఎంతో మంది అభిమానులను సొంతం చేసుకుంది అంతేకాకుండా తెలుగు మరియు హిందీ .తమిళ్ అనే తేడా లేకుండా తమన్నా సినిమాలు చేస్తూ తను నటనతో మూడు భాషల్లో తన కంటూ ప్రత్యేక గుర్తింపును తెచ్చుకుంది.ఈ ముద్దుగుమ్మకు ఇటీవల భోళా శంకర్ ( Bhola Shankar )సినిమాలో కనిపించిన సందడి చేసినప్పటికీ ఆశించిన స్థాయిలో ఫలితాలు రాలేదు .

ఈ బ్యూటీ ఫోటో షూట్‌లో అందాలన్నీ వడ్డించేస్తూ రెచ్చిపోతుంది.నిత్యం సోషల్ మీడియాలో ఈ ముద్దుగుమ్మ సందడి చేస్తుంది.తాజాగా సోషల్ మీడియాలో షేర్ చేసిన పిక్స్ వైరల్ అవుతున్నాయి.

ఈ భామ సినిమాలతో పాటు బోల్డ్ వెబ్ సిరీస్ లో నటిస్తూ బిజీగా ఉంటూ మరోవైపు తన బాయ్‌ఫ్రెండ్‌ హిందీ నటుడు విజయ్ వర్మతో కలిసి షికారు చేస్తోంది.ఈ మిల్క్ బ్యూటీ తాజాగా లండన్‌లో ఇద్దరు కలిసి న్యూ ఇయర్ ఎంజాయ్ చేశారు.

ఆ వీడియోను అభిమానులతో కూడా పంచుకుంది.ఫోటో షూట్‌లో అందాలన్నీ వడ్డించేస్తూ రెచ్చిపోతుంది.

ఆ పోస్ట్ లు షేర్ చేసేది ప్రభాస్ కాదు.. పృథ్వీరాజ్ సుకుమారన్ కామెంట్స్ వైరల్!
ఏడాదికి పైగా పాకిస్తాన్ లో మగ్గిపోయాం.. రియల్ తండేల్ కామెంట్స్ వైరల్!

ఇప్పుడు ప్రముఖ పాపులర్ సోషల్ మీడియా వేదికగా తాను ఎద అందాలను ఆరదోసు కుర్రాళ్ల మైండ్ బ్లాక్ చేస్తూ ఫొటోస్ షీర్ చేయగా 1 మిలియన్ లైక్‌లను 5 వేలు కామెంట్స్ చేసారు .

Advertisement

తాజా వార్తలు