నిమ్మపల్లిలో ఉరి వేసుకొని వ్యక్తి మృతి..

రాజన్న సిరిసిల్ల జిల్లా కోనరావుపేట మండలం నిమ్మపల్లి గ్రామంలో గురువారం మానుపాటి చంద్రయ్య(55) ఇంట్లో ఉరి వేసుకొని చనిపోయాడు.

కుటుంబ సభ్యుల,గ్రామస్తుల వివరాల ప్రకారం మృతుడు గత కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నడని ఇంతకు ముందు కూడా చనిపోవడానికి ప్రయత్నం చేశాడని వారు తెలిపారు.

అనారోగ్య పరిస్థితి వల్లే భాధ తట్టుకోలేక ఉరి వేసుకొని మృతి చెంది ఉంటడని కుటుంబ సభ్యులు, గ్రామస్తులు తెలిపారు.పోలీసులకు సమాచారం ఇవ్వండంతో ఘటన స్థలానికి చేరుకొని మృతి గల కారణాలు అడిగి,కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు తెలిపారు.

పంచనామా అనంతరం పోస్టుమార్టం నిమిత్తం సిరిసిల్ల ఏరియా అస్పత్రికి తరలించారు.మృతుడికి భార్య లక్ష్మి, కొడుకులు రాజు, శేఖర్, కూతురు రాజమణి లు ఉన్నారు.

Bets 10 Bonuses And Promotions : A Practical Welcome Bonus Breakdown
Advertisement

Latest Rajanna Sircilla News